Home » IPL Auction 2023 : అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

IPL Auction 2023 : అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

by Bunty
Ad

కొచ్చి వేదికగా నిన్న ఐపీఎల్‌ 2023 మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆల్ రౌండర్లకు కాసుల పంట పండింది. రెండో సెట్ లో ఆల్ రౌండర్లు వేలానికి రాగా, వారిని దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దీంతో ఐపీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్ అయ్యాయి.

Advertisement

తమ దగ్గర పర్స్ తక్కువగా ఉన్నప్పటికీ, కామెరాన్ గ్రీన్, బెన్ స్టోక్స్ లను దక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వెనుకాడలేదు. ఈసారి వేలంలో సామ్ కరణ్ రూ.18.50 కోట్లకు అమ్ముడుపోయి ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 32 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు రూ. 132 కోట్లను ఖర్చు పెట్టాయి.

ఇందులో 14 మంది విదేశీ ఆటగాళ్లను టీంలు సొంతం చేసుకున్నాయి. 33 మంది ప్లేయర్లను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ముందుకు రాలేదు. అయితే, ఈసారి ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోనీ ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్లే,

Advertisement

అన్ మోల్ ప్రీత్
మురుగన్ అశ్విన్
ఇజారుల్లా నవీద్
చేతన్ ఎల్ ఆర్ ఖజూరియా
రోహన్ కున్నుమల్
హిమత్ సింగ్
విండీస్ బౌలర్ ఆకీల్ హోసిన్
ఆడమ్ జంపా
తబ్రీజ్ షంసి
జో రూట్
రిలీ రోసో అన్ సోల్డ్
షకీబ్ ఆల్ హాసన్
శ్రేయస్ గోపాల్
చింతల్ గాంధీ
నవీద్
జో రూట్
రిలీ రోసో
షకీబ్ ఆల్ హాసన్
కుషాల్ మెండీస్
టామ్ బాంటన్
ఎస్ ముదిన్

 

IPL Auction 2023 Unsold Players List
Player 1: Joe Root (Rs 1 crore)

Player 2: Rilee Rossouw (Rs 2 crore)

Player 3: Shakib Al Hasan (Rs 1.5 crore)

Player 4: Litton Das (Rs 50 lakh)

Player 5: Kusal Mendis (Rs 50 lakh)

Player 6: Tom Banton (2 crore)

Player 7: Chris Jordan (2 crore)

Player 8: Adam Milne (1 crore 50 lakh)

Player 9: Akeal Hosein (1 crore)

Player 10: Adam Zampa (1 crore 50 lakh)

Player 11: Tabraiz Shamsi (1 crore)

Player 12: Mujeeb Rahman (1 crore)

Player 13: Anmolpreet Singh (20 lakh)

Player 14: Chethan L.R. (20 lakh)

Player 15: Shubham Khajuria (20 lakh)

Player 16: Rohan Kunnummal (20 lakh)

Player 17: Priyam Garg (20 lakh)

Player 18: Saurabh Kumar (20 lakh)

Player 19: Corbin Bosch (20 lakh)

Player 20: Abhimanyu Easwaran (20 lakh)

Player 21: Shashank Singh (20 lakh)

Player 22: Sumit Kumar (20 lakh)

Player 23: Dinesh Bana (20 lakh)

Player 24: Mohammed Azharuddeen (20 lakh)

Player 25: K.M Asif (30 lakh)

Player 26: Mujtaba Yousuf (20 lakh)

Player 27: Lance Morris (30 lakh)

Player 28: Chintal Gandhi (20 lakh)

Player 29: Izharulhuq Naveed (20 lakh)

Player 30: Murugan Ashwin (20 lakh)

Player 31: Shreyas Gopal (20 lakh)

Player 32: S Midhun (20 lakh)

Player 33: Paul Stirling (50 lakh)

Player 34: Rassie van der Dussen (2 crore)

Player 35: Sherfane Rutherford (1 crore 50 lakh)

Player 36: Travis Head (2 crore)

Player 37: Mandeep Singh

Player 38: Dawid Malan (1 crore 50 lakh)

Player 39: Daryl Mitchell (1 crore)

Player 40: Mohammad Nabi (1 crore)

Player 41: Wayne Parnell (75 lakh)

Player 42: Jimmy Neesham (2 crore)

Player 43: Dasun Shanaka (50 lakh)

Player 44: Riley Meredith (1 crore 50 lakh)

Player 45: Sandeep Sharma (50 lakh)

READ ALSO : SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు జగన్‌ గుడ్‌న్యూస్.రెండేళ్ల వయోపరిమితి పెంపు

Visitors Are Also Reading