Home » 40 ఏళ్ల ప్ర‌స్థానంలో చిరు ముద్దుపెట్టిన ఒకేఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

40 ఏళ్ల ప్ర‌స్థానంలో చిరు ముద్దుపెట్టిన ఒకేఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

by AJAY
Ad

చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు మెగా స్టార్ చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వ‌చ్చిన చిరంజీవి మెగాస్టార్ స్టార్ ఎదిగారు. మధ్యలో రాజకీయాలవైపు మళ్లీ తనకు రాజకీయాలు సెట్ కావ‌ని తెలుసుకున్న మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. నలభై ఏళ్ల పాటు ఎదురు లేని సినీ ప్రస్థానాన్ని చిరంజీవి కొనసాగిస్తున్నారు.

chiranjeevi

chiranjeevi

ఇక కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఎంతో మంది హీరోలతో సినిమాలు చేశారు. సీనియర్ హీరోయిన్లు మాధవి, రాధిక, రాధా, శ్రీదేవి ఇలా చాలామంది టాప్ హీరోయిన్లతో చిరంజీవి సినిమాలు చేశారు. వారి తర్వాత తరం హీరోయిన్లలో విజయశాంతి, రోజా, రంభ రమ్యకృష్ణ లాంటి స్టార్ హీరోయిన్లు అందరి సరసన నటించారు. ఇక రీఎంట్రీ తర్వాత కాజల్ అగర్వాల్, త్రిష లాంటి హీరోయిన్ల‌తోనూ చిరు ఆడిపాడారు.

Advertisement

Advertisement

అయితే 150కిపైగా సినిమాల‌లో చిరంజీవి నటించినా ఇప్పటికీ కూడా ఒక్క‌ సినిమాలోనూ చిరంజీవి హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ లో క‌నిపించ‌లేదు. అయితే నిజానికి చిరంజీవి ఘరానా మొగుడు అనే సినిమాలో హీరోయిన్ నగ్మా కు లిప్ కిస్ ఇచ్చారట. కానీ ఆ సీన్ కు మొదట చిరంజీవి నిరాకరించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో చిరు ఒప్పుకోక‌ తప్పలేదు.

chiranjeevi

chiranjeevi nagma

అయితే ఆ సినిమాను ముందే చూసిన‌ చిరంజీవి ఎడిటింగ్ సమయంలో సీన్ తీసేయాల‌ని పట్టు ప‌ట్టారు. దాంతో ఆ సీన్ ను ఎడిటింగ్ లో తొల‌గించార‌ట‌. ఇక ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమాలో న‌టించారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది.

also read : RAJEEV KANAKALA : ట్రైన్ లో బాత్రూం ద‌గ్గ‌ర ప‌డుకున్నా..రాజీవ్ క‌న‌కాల ఎమోష‌న‌ల్…!

Visitors Are Also Reading