Home » పాపం.. 20 ఏళ్ల‌కే ప్ర‌గ‌తి ఏమి చేసిందో తెలుసా..?

పాపం.. 20 ఏళ్ల‌కే ప్ర‌గ‌తి ఏమి చేసిందో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌ముఖ న‌టి ప్ర‌గ‌తి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఉన్న న‌టినే. చిన్న‌ప్పుడే తండ్రిని కోల్పోయిన ఈమె త‌ల్లితో చెన్నైలో స్థిర‌ప‌డింది. చ‌దువుకుంటున్న రోజుల్లో మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్ర‌క‌ట‌న‌లో విశేషంగా హీరోయిన్‌గా అవ‌కాశ‌మిచ్చారు. ప్ర‌గ‌తికి ప‌ద‌హారాళ్ల కావ‌డం విశేషం. సినిమా త‌రువాత వ‌ర‌స‌గా ప‌లు త‌మిళ చిత్రాల‌లో హీరోయిన్‌గా న‌టించిన ప్ర‌గ‌తికీ చిన్న‌ప్ప‌టి నుండి మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల‌వ్వాల‌నే కోరిక ఉండేద‌ట‌. ఈ త‌రుణంలో ఇర‌వై ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్న ఆమె.. సినీ ఇండ‌స్ట్రీకి సెట్ అవ్వ‌ను అనుకొని సినిమాల‌కు దూర‌మైంది.

Pragathi Mahavadi Age, Height, Weight, Body, Wife or Husband, Caste, Religion, Net Worth, Assets, Salary, Family, Affairs, Wiki, Biography, Movies, Shows, Photos, Videos and More

Advertisement

Advertisement

పెళ్లి త‌రువాత బాధ్య‌త‌లు పెర‌గ‌డంతో ప‌ని చేసి డ‌బ్బు సంపాదించాల‌నుకుంద‌ట‌. తాను చ‌దువుకున్న చ‌దువుకు ఏ ఉద్యోగం రాక‌పోవ‌డంతో చేసేదేమి లేక ప్ర‌గ‌తి మ‌ళ్లీ సిని గ‌డ‌ప తొక్కింది. చిన్న‌వ‌య‌స్సులో పెళ్లి చేసుకోవం తాను చేసిన పెద్ద పొర‌పాటు అని ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ప‌లు ఇంట‌ర్ల్యూల‌లో చెబుతూ బాధ‌ప‌డింది. ఎవ‌రైనా స‌రే త‌మ కాళ్ల మీద తాము సంపాదించుకునే వ‌ర‌కు పెళ్లి చేసుకోకూడ‌దు అని ఆమె పేర్కొంటుంది.

Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్‏మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా.. | Senior actress pragathi latest gym video goes viral | TV9 Telugu

సెకండ్ ఇన్నింగ్‌లో ప్ర‌గ‌తి బాగానే స‌క్సెస్ అయింది. హీరో, హీరోయిన్ల‌కు త‌ల్లిగా, పిన్నిగా ఉండే ప్ర‌గ‌తి త‌ర‌చూ డ్యాన్స్ వీడియోలు, వ‌ర్క‌వుట్ వీడియోలు, గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌కు కిక్ ఇస్తుంటుంది. లేటు వ‌య‌సులో కూడా త‌న అందాన్ని రెట్టింపు చేసుకుంటున్న ఈ ఆంటి ఎంత‌టి ఇమేజ్‌ను సంపాదించిందో సోష‌ల్ మీడియా ద్వారా అంత‌కు మించి ఫేమ్‌ను సొంతం చేసుకున్న‌ది.

 

 

 

 

 

 

 

 

 

 

Visitors Are Also Reading