Home » బలమైన సెక్యూరిటీ ఉన్నా చనిపోయిన నేతలు.. ! అలా జరగడానికి కారణాలు ఏంటి ?

బలమైన సెక్యూరిటీ ఉన్నా చనిపోయిన నేతలు.. ! అలా జరగడానికి కారణాలు ఏంటి ?

by AJAY
Ad

కొన్నిసార్లు భారీ సెక్యూరిటీ ఉన్నా కూడా ప్రముఖులను కాపాడలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. దుండగులు ఏదో ఒక రూపంలో వచ్చి దాడులు చేశారు. రీసెంట్ గా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కూడా అదేవిధంగా దుండగుల దాడిలో మరణించారు.

Advertisement

అంతేకాకుండా అది బొమ్మ తుపాకీ అని సెక్యురిటి భావించేలోపే చించే కుప్పకూలి మరణించారు. అయితే గతంలో కూడా పలువురు ప్రముఖులు ఇదేవిధంగా దుండగుల చేతిలో హతమార్చబడ్డారు వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం….

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సెక్యూరిటీ లోని ఓ వ్యక్తి కాల్చి చంపారు. ఇందిరా గాంధీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధ‌రించని స‌మ‌యం చూసి కాల్పులు జ‌రిపారు.

బంగ్లాదేశ్ ప్రధాని జియవుర్ రెహ్మాన్ ను కూడా భారీ భద్రత నడుమ ఉండ‌గానే దుండ‌గులు దాడి చేసి హ‌త‌మార్చారు.

Advertisement

పాకిస్తాన్ మాజీ ప్రధాని లిఖాయత్ అలీ ఖాన్ ను సైతం భారీ భద్రత మధ్యన ఉండ‌గానే పథకం ప్రకారం హతమార్చారు.

అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడిని సైతం భారీ భద్రత మధ్యలో ఉండగానే పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి చంపేశారు.

భారత ప్రధాని రాజీవ్ గాంధీని సైతం సెక్యూరిటీ నడుమ ఉండగానే ప్లాన్ చేసి హత్య చేశారు.

అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ను సైతం భారీ సెక్యూరిటీ మధ్యలో ఉండగానే ప్లాన్ చేసి హత్య చేశారు.

పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ బుట్టోను కూడా సెక్యూరిటీ మధ్య ఉండగానే దుండగులు దాడి చేసి హతమార్చారు.

Also read: బాబు మోహ‌న్ ఉంటే ఆ సినిమాలో న‌టించమ‌ని చెప్పిన‌ కోటా, బ్ర‌హ్మానందం..!అలా ఎందుక‌న్నారు.?

Visitors Are Also Reading