Home » US President : అమెరికా అధ్యక్షుడి హ**కు 19 ఏళ్ల తెలుగు సంతతి యువకుడు కుట్ర…

US President : అమెరికా అధ్యక్షుడి హ**కు 19 ఏళ్ల తెలుగు సంతతి యువకుడు కుట్ర…

by Bunty
Ad

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి తెలియని వారు ఉండరు. అమెరికా నియంత ఆయన ట్రంప్ ను ఓడించి బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే… తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఊహించని షాక్ తగిలింది.

Advertisement

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హ*కు కుట్రపన్నిన కేసులో కందుల సాయి వర్షిత్ అనే ఓ తెలుగు సంతతి యువకుడు అరెస్టు అయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకు వచ్చిన సాయి…భారీకేడ్లను ఢీకొట్టాడు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా… అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నాడని చెప్పారు.

Advertisement

దీంతో సాయి ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హ*కు కుట్ర పన్నినట్టుగా కేసులు నమోదు చేసినట్టు అమెరికా పోలీసులు తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సాయి వర్షిత్ అమెరికాలోని మిస్సోరి స్టేట్ చెస్ట్ ఫీల్డ్ లో నివసిస్తున్నాడు. మిస్సోరి నుంచి వాషింగ్టన్ డీసీకి ఫ్లైట్ లో వచ్చిన సాయి వర్షిత్… రాగానే ఓ ట్రక్కును అద్దెకి తీసుకొని నేరుగా వైట్ హౌస్ లోకి దూసుకెళ్లి పోలీసులకు చిక్కాడు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?

ఏపీలో అంగన్వాడీ పోస్టులు…7వ తరగతి పాస్ అయితే చాలు

Kajal Aggarwal : టాలీవుడ్ హీరో చేతిలో మోసపోయిన కాజల్?

Visitors Are Also Reading