Home » బ్రహ్మోస్ ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం

బ్రహ్మోస్ ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం

by Anji
Ad

బ్ర‌హ్మోస్ క్షిప‌ణి ప్ర‌యోగాల్లో మ‌రొక ముంద‌డుగు ప‌డింది. బ్ర‌హ్మోస్ ఆధునిక శ్రేణి క్షిప‌ణి ప్ర‌యోగాన్ని నౌకాద‌ళం విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. దీర్ఘ‌శ్రేణిలోని ల‌క్ష్యాన్ని ఈ క్షిప‌ణి పూర్తి క‌చ్చిత‌త్వంతో ఛేదించినట్టు నౌకాద‌ళం ప్ర‌క‌టించింది. త్రివిధ ద‌ళాల్లోని వివిధ మాధ్య‌మాల యుద్ధ స‌న్న‌ద్ధ‌త‌ను ఈ ప్ర‌యోగం చాటి చెప్పింద‌ని వెల్ల‌డించింది.

Advertisement

Advertisement

బ్ర‌హ్మోస్ సూప‌ర్‌సోనిక్ మిస్సైల్ ఇప్ప‌టికే త్రివిధ ద‌ళాల్లో చేరినా దీనికి సంబంధించిన మ‌రింత ఆధునిక శ్రేణి క్షిప‌ణి ప్ర‌యోగాల‌ను ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) నిర్వ‌హిస్తోంది. ర‌ష్యాతో క‌లిసి భార‌త్ ఈ క్షిప‌ణుల‌ను రూపొందిస్తోంది. మ‌రొక వైపు ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య గ‌త ప‌ది రోజుల నుంచి వార్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

Also Read :  జ‌డ్డూ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌.. ద్ర‌విడ్‌పై ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్‌..!

Visitors Are Also Reading