Home » 900 కోట్ల క‌లెక్ష‌న్ల‌తో 5వ స్థానంలో ఆర్ఆర్ఆర్…ముందున్న 4 సినిమాలివే…!

900 కోట్ల క‌లెక్ష‌న్ల‌తో 5వ స్థానంలో ఆర్ఆర్ఆర్…ముందున్న 4 సినిమాలివే…!

by AJAY
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా దాన‌య్య నిర్మించారు. రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా మార్చి25న విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమా భారీ క‌లెక్ష‌న్లతో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమా రూ.900 కోట్ల‌ను వ‌సూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే దేశంలో ఆర్ఆర్ఆర్ కంటే ముందు మొద‌టివారంలో 900కోట్ల క‌లెక్ష‌న్ ల‌ను రాబట్టిన సినిమాలు కేవ‌లం నాలుగు మాత్ర‌మే ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో చూద్దాం….


సీక్రెట్ సూప‌ర్ స్టార్ సినిమా 966.86 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబట్టింది.

Advertisement


బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన బజరంగీ బాయిజాన్ సినిమా రూ.969 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాకు కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించిన సంగ‌తి తెలిసిందే.

Bahubali part-3

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన బాహుబ‌లి-2 సినిమాకు ఏకంగా రూ.1810 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.ఈ సినిమా మ‌న తెలుగు సినిమా కావ‌డం గ‌ర్వ‌కార‌ణం.


ఇక అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన దంగ‌ల్ సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఈ సినిమాకు ఏకంగా రూ.2,024 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.

ALSO READ : ప్ర‌భాస్ మున్నా ప్లాప్ టాక్‌.. ఆ స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు వంశీకి ఫోన్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఎన్టీఆర్‌..!

Visitors Are Also Reading