Home » IND vs SL : అనిల్ కుంబ్లే రికార్డుపై అశ్విన్ కన్ను.. బెంగ‌ళూరులో సాధ్య‌మ‌య్యేనా.?

IND vs SL : అనిల్ కుంబ్లే రికార్డుపై అశ్విన్ కన్ను.. బెంగ‌ళూరులో సాధ్య‌మ‌య్యేనా.?

by Anji
Ad

మొహాలీలో కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేసాడు అశ్విన్. ప్రస్తుతం బెంగుళూరులో అనిల్ కుంబ్లే రికార్డు పై అశ్విని కన్ను పడింది. స్పెషల్ రికార్డుకు రోహిత్ శర్మ 400వ అంతర్జాతీయ మ్యాచ్ సాక్షిగా నిలవనున్నది. కుంబ్లే ఏ రికార్డును బ్రేక్ చేయనున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 

మొహాలీలో శ్రీలంకపై 100వ అంతర్జాతీయ వికెట్ల మార్కును అశ్విన్ దాటాడు. ప్రస్తుతము బెంగళూరులో వికెట్ల రేసులో ఓడించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంక పై అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన ప్రపంచంలోనే ఆరోవ, భారత బౌలర్లలో మూడవ స్థానంలో అశ్విన్ నిలువనున్నాడు.

Advertisement

అనిల్ కుంబ్లే శ్రీలంకపై అంతర్జాతీయ మ్యాచ్ ల లో 8 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం శ్రీలంకపై 101 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. ఇలాంటి పరిస్థితులలో బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్ లను కలిపి అశ్విన్ వికెట్లను తీస్తే కుంబ్లే ను వెనక్కి నెట్టివేయనున్నాడు.

బెంగళూరు టెస్ట్ పింక్ బాల్ తో జరగనున్నది. అశ్విన్ పింక్ బాల్ తో ఆడిన 3 టెస్ట్ మ్యాచ్ లలో అశ్విన్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు.

శ్రీలంకపై అత్యధికంగా 155 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆటగాడిగా పాకిస్తాన్ ఆటగాడు వసీమ్ అక్రమ్ రికార్డు సృష్టించాడు. అదే సమయంలో హర్భజన్ సింగ్ 114 వికెట్లతో భారతీయ బౌలర్లలో తొలి స్థానంలో ఉన్నాడు.

 

Visitors Are Also Reading