Home » రోజు రోజుకు పెరుగుతున్న కుక్క‌కాటు బాధితుల సంఖ్య‌.. క‌రిచిన వెంట‌నే ఇలా చేస్తే..!

రోజు రోజుకు పెరుగుతున్న కుక్క‌కాటు బాధితుల సంఖ్య‌.. క‌రిచిన వెంట‌నే ఇలా చేస్తే..!

by Anji
Ad

ఈ మ‌ధ్య కాలంలో కుక్కల బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరిగింది. ప‌గ‌లు, రాత్రి అన‌క తేడా లేకుండా కుక్క‌లు మ‌నుషుల‌పై దాడి చేస్తున్నాయి. కొన్ని చోట్ల శున‌కాల చిన్నారుల‌పై కూడా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయి. ఇష్టం వ‌చ్చిన‌ట్టు క‌రుస్తున్నాయి. కుక్క‌కాటు త‌రువాత చాలా మంది తెగ భ‌య‌ప‌డిపోతుంటారు. . స‌త్వ‌ర చికిత్స‌తో పాటు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఎలాంటి కుక్క కాటు భారీ నుంచి అయినా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. తొలుత కుక్క‌కాటుకు గురైన ప్రాంతాన్ని వెంట‌నే శుభ్రం చేసి వైద్యం చేయించాలి. దీంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించ‌వ‌చ్చు. అవి ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ప‌సుపు నీరు :

ఇది స్వ‌దేశీ యాంటి బ‌యోటిక్ దీనిని చికిత్స కోసం పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. కుక్క క‌రిచిన భాగాన్ని ప‌సుపు నీటితో శుభ్రం చేయ‌వ‌చ్చు. ప‌సుపులోని క్రిమినాశ‌క గుణాలు ఇన్‌ఫెక్ష‌న్ వ్యాప్తి చెంద‌కుండా నిరోధిస్తుంది. గాయం త్వ‌ర‌గా మాన‌డానికి ఆస్కారం ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  నేల‌పై కూర్చుని తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాల గురించి మీకు తెలుసా..?
ఉల్లిపాయ‌లు, వాట్ న‌ట్స్ :

Advertisement

కుక్క కాటు నుంచి ఉప శ‌మనం పొందేందుకు ఉల్లిపాయ ర‌సం అదేవిధంగా వాల్ న‌ట్‌ల‌ను కూడా తీసుకోవ‌చ్చు. ఇందుకోసం వాల్ న‌ట్ ల‌ను మెత్త‌గా రుబ్బుకుని అందులో ఉల్లిపాయ ర‌సం క‌లిపిన మిశ్ర‌మాన్ని కుక్క‌కాటు వేసిన ప్రాంతంపై పూయాలి. అంత‌కంటే ముందు గాయాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి.

 తేనే :

మన అమ్మ‌మ్మ‌ల కాలం నుంచి ప్ర‌జ‌లు తేనేను ఇంటి నివార‌ణిగా ఉప‌యోగిస్తున్నారు. కుక్క కాటుకు ప్ర‌జ‌లు తేనేను కూడా పూస్తారు. మీరు ఈ రెసిఫీని కూడా అనుస‌రించ‌వ‌చ్చు. దీని కోసం కుక్క క‌రిచిన భాగానికి తేనెను పేస్ట్ చేసి కాసేపు అదేవిధంగా ఉంచాలి. త‌రువాత సాధార‌ణ నీటితో శుభ్రం చేసుకుంటే త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  మెగాస్టార్ నుంచి అల్లుఅర్జున్ వ‌ర‌కు వారికి ఇష్ట‌మైన ఆహారప‌దార్థాలు ఇవే..!

మిర‌ప‌కాయ‌లు :

కుక్క కాటు వేస్తే శ‌రీరంలో విషం వ్యాపిస్తుంద‌నే భ‌యం చాలా మందికి ఉంటుంది. ఆయుర్వేదంలో దీని నివార‌ణ‌కు చిట్కా చెప్పారు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం.. కుక్క కాటుకు గురైన భాగంలో ఎర్ర మిర‌ప‌కాయ‌ల కారంతో రుద్దుకోవాలి. ఇది కొంత చికాకు, మంట క‌లిగించ‌వ‌చ్చు. త్వ‌ర‌గా గాయం నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

ఇది కూడా చ‌ద‌వండి :  ప్ర‌తి రోజు వంట‌ల్లో నువ్వులను త‌ప్ప‌క వాడండి.. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు అయితే !

Visitors Are Also Reading