Home » జులైలో ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు.. ఇందులో మీదుందా..!!

జులైలో ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు.. ఇందులో మీదుందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. శాస్త్రాన్ని బట్టి ప్రతి పని చేస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలోని రాశుల ప్రకారం మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతూ ఉంటారు. అయితే జూన్ మాసంలో ఈ మూడు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుందట. అంగారకుడి ధైర్యం వల్ల అలాగే కుజుడి గమనంలో మార్పు రావడం ఈ రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతోందట. ఈ కుజ గ్రహం జూలై 1 వరకు అదే రాశిలో సంచరించింది. అయితే కర్కాటకంలో అంగారకుడి సంచారం వలన ఈ మూడు రాశుల వారికి చాలా అదృష్టం కలిసొస్తుందట..
కర్కాటక రాశి:


ఈ రాశిలోకి అంగారకుడు సంచరించడం వల్ల వీరి యొక్క ఆదాయం రెండింతలు పెరుగుతుందట. వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే దాంపత్య జీవితం కూడా బాగుంటుందని సంతానం లేని వారు సంతానం పొందుతారని అంటున్నారు

Advertisement

మేషం :

Advertisement


ఈ రాశి వారికి కుజుడు సంచారం వల్ల కలిసి వస్తుందట. వీరు వాళ్ళ యొక్క పూర్వీకులు ఆస్తితో ప్రయోజనాలు పొందుతారు. కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబం సపోర్టు ఎక్కువగా లభిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వస్తాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ సక్రమంగా మొదలవుతాయి.
తులారాశి :


ఈ రాశి వారిలో బుధుడు సంచారం వల్ల అనేక లాభాలు కలుగుతాయట. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయట. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించి వివాహాలు కూడా జరిగి ఆదాయ వనరులు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

మరికొన్ని ముఖ్యవార్తలు:

Visitors Are Also Reading