Home » మీ భార్య లో 5 లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే.! మరి ఉన్నాయో లేదో చూడండి..?

మీ భార్య లో 5 లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే.! మరి ఉన్నాయో లేదో చూడండి..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన సందర్భంలో చాలా మంది భార్యాభర్తలు కనీసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కూడా లేకుండా పోయింది. మీరు పెళ్లి చేసుకునే భార్యకు ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు.. అవేంటో చూద్దాం..! ముఖ్యంగా ప్రతి భార్య భర్త నుంచి కోరుకునేవి కొన్ని ఉంటాయి. భార్య ఎప్పుడైనా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. భర్త నా భర్త ఆయన ఎప్పుడు నాతోనే ఉండి పోవాలి. నాతో కొంత సమయాన్ని కూడా స్పెండ్ చేయాలని అనుకుంటుంది.

 

వారిలో ఉండే చిన్నచిన్న సంతోషాలను గుర్తించి నా భర్త ఇలా ఉంటే బాగుండు అని కోరుకుంటారు. కొంతమంది భార్యలు ఉన్నమా అంటే ఉన్నాం అనే విధంగానే, చాలా కుటుంబాల్లో ఏదో కోల్పోయాం అని వెలితి చెందుతూ ఉంటారు. భార్య అంటే ఒక వస్తువు లాగా ట్రీట్ చేసే మనుషులు కూడా ఉన్నారు. అత్తమామలు గౌరవించడం. వారి ముందు కూర్చోకపోవడం. ఇలాంటి వాటికి ఇచ్చేంతవరకు రెస్పెక్ట్ ఇచ్చి, కామన్ గా అర్థం చేసుకునే భార్య ఉంటే మంచిది. ఉదాహరణకు హస్బెండ్ కు ఒక భార్య దోశ వేసుకొని వచ్చిందనుకోండి. దాన్ని తిన్న భర్త నీ మొహం లాగే ఉంది.

అంటే, దానికి భార్య కోపానికి రాకుండా నా మొహం లాగా అందంగా ఉందా, ఇంకోటి వేసుకుని రమ్మంటారా అంటూ చిలిపిగా అడిగితే ఎలా ఉంటుంది . అక్కడ గొడవ అనేది ఉండదు. అంటే భార్య కోపాన్ని కూడా తన తెలివితో తగ్గించింది. ఏది ఏమైనా అండర్స్టాండింగ్ అనేది ఉంటే కుటుంబం చాలా బాగుంటుందని , దీనివల్ల పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు.

Also Read:

ఈ సెంటిమెంట్ నిజమైతే ‘ఆచార్య’ సినిమా కూడా అలాగే అవుతుందా ? మెగా ఫాన్స్ ని భయపెడుతున్న లాజిక్ ఇదే ! 

ఇషాన్ భయపడుతున్నాడు.. ఇలా అయితే కష్టం..!

Visitors Are Also Reading