Home » Dethadi Harika : దేత్తడి హారిక డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Dethadi Harika : దేత్తడి హారిక డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

by Anji
Ad

దేత్త‌డి హారిక సోష‌ల్ మీడియాలో చాలా మంది నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే అని చెప్పాలి. యూ ట్యూబ్‌లో త‌న‌దైన శైలిలో వెబ్‌సిరీస్‌లు చేసే ఈ అమ్ముడు చాలా పాపుల‌ర్. ఈ చిన్న‌దానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ ఫ్యాన్ బేస్‌తోనే ఈ బ్యూటీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్‌గా చ‌లామ‌ణి అవుతోంది. ఒక‌ప్పుడు స్టార్స్ కావాలంటే సినిమాల్లో న‌టించాలి, మ‌న పాత్ర క్లిక్ అయితేనే మ‌న‌కు గుర్తింపు ఉండేది. సోష‌ల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వ‌చ్చిందో అప్ప‌టి నుంచి స్టార్ కావాలంటే సినిమాల్లో నటించాల్సిన అవ‌స‌రం కూడా లేకుండా పోయింది.

Advertisement

మ‌న వ‌ద్ద టాలెంట్ ఉంటే దానిని బ‌య‌ట‌పెట్టేందుకు ఎన్నో ర‌కాల సాధ‌నాలు నేడు అందుబాటులోకి వ‌చ్చాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ వంటి ఎన్నో ర‌కాల ఫ్లాట్ ఫామ్స్‌లో మ‌న టాలెంట్ వీడియోల‌ను అప్‌లోడ్ చేసి ఫేమ‌స్ అవుతున్నారు. అదేవిధంగా హారిక కూడా ఫుల్ ఫేమ‌స్ అయిపోయింది. దేత్త‌డి హారిక ఫోటోలు, రీల్స్ గురించి చాలా మందికే తెలుసు. ఈ విదంగా పాపులారిటీని సంపాదించుకున్న హారిక బిగ్‌హౌస్‌లోకి వెళ్లింది. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 04లో ఈ అమ్మ‌డు కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.

బిగ్ బాస్ లోకి వ‌చ్చిన త‌రువాత ఈ బ్యూటీ స్టార్‌డ‌మ్ మ‌రింత పెరిగింది. అప్ప‌టి నుంచి ఈ చిన్న‌ది వెన‌క్కు తిరిగి చూసుకోకుండా రెచ్చిపోతుంది. కేవ‌లం రీల్స్, షార్ట్ ఫిలింసే కాదు. ప‌లు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా గ‌డుపుతోంది. ప్ర‌స్తుతం ఈ చిన్న‌ది పోస్ట్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మాస్ స్టెప్పులేస్తూ త‌న అందాల‌ను ఆర‌బోస్తూ ఉంది. ఈ అందాల ఆర‌బోత‌ను చూసిన నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :

అల్లుఅర్జున్ కు క‌ట్నం ఎంత ఇచ్చారో మీకు తెలుసా..?

సమంత నాగచైతన్య బాటలో మరో స్టార్ కపుల్…..ఎవరంటే..?

 

Visitors Are Also Reading