Telugu News » Blog » కాఫీని ఇలా తీసుకుంటే మీ బానా పొట్ట మాయం కావ‌డం ప‌క్కా..!

కాఫీని ఇలా తీసుకుంటే మీ బానా పొట్ట మాయం కావ‌డం ప‌క్కా..!

by Anji
Ads

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా సేవించే పానియాల్లో కాఫీ ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు కోట్లాది మంది కాఫీని చాలా ఇష్టంగా తాగుతుంటారు. చాలా మంది కాఫీతోనే రోజును ప్రారంభిస్తుంటారు. చ‌క్క‌ని రుచి, ఫ్లేవ‌ర్‌ను క‌లిగి ఉండే కాఫీ ఒత్తిడి, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను క్ష‌ణాల్లో దూరం చేస్తుంది. మైండ్‌ను ప్ర‌శాంతంగా మార్చుతుంది. ఈ కాఫీతో బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చనే విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. అది ఎలాగో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Ads


కాఫీని ఇలా తీసుకోవ‌డం ద్వారా మీ బాన పొట్ట మాయం అవ్వాల్సిందే. తొలుత ఒక గ్లాస్ జార్‌ను లేదా గిన్నెను తీసుకొని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఇన్‌స్టంట్ కాఫీ పౌడ‌ర్‌వేసుకోవాలి. ఆ త‌రువాత అందులో ఒక క‌ప్పు బాగా మ‌రిగించిన వాట‌ర్‌ను పోయాలి. అనంత‌రం అందులో వ‌న్ టేబుల్ స్పూన్ వ‌ర్జిన్ కోకొన‌ట్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క‌పొడి వేసి హ్యాండ్ బ్లెండ‌ర్ స‌హాయంతో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బ్లెండ్ చేయాలి.

Ads

Also Read :  “గంగోత్రి” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా..? ఏం చేస్తుందంటే..?

చివ‌ర‌గా అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి తాగేయ‌డ‌మే ఈ విధంగా కాఫీని తీసుకుంటే పొట్ట వ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. దీంతో మీ బాన పొట్ట కేవ‌లం కొద్ది రోజుల్లోనే నాజుకుగా త‌యార‌వుతుంది. అదేవిధంగా ఈ విధంగా కాఫీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. అతి ఆక‌లి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. మెద‌డు ప‌నితీరు చాలా చురుకుగా మారుతుంది. ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్యలకు సైతం ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Ad

Also Read :  ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ పేరు ఎలా మార్చుతారు.. సీఎం జ‌గ‌న్ కు చంద్ర‌బాబు సూటి ప్ర‌శ్న