Home » కిమ్ జోంగ్ ఉన్ తాగే వైన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

కిమ్ జోంగ్ ఉన్ తాగే వైన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

ఉత్తరకొరియా ప్రస్తుతం తీవ్రంగా ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ కూడా ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన సౌకర్యాలను మాత్రం తగ్గడం లేదు. కానీ అతను ఎక్కువగా రూ.5లక్షలకు పైగా విలువ చేసే హెన్నైస్సీ మద్యాన్ని సేవిస్తాడని యూకే చెందిన రక్షణ రంగ నిపుణులు ఓ పత్రికి వెల్లడించారు కిమ్ జోంగ్ ఉన్ కి ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతీ ఏడాది 9.6 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్నారు. అంతేకాదు.. అతను తాగే సిగరేట్లు కూడా బంగారు రేకుతో చుట్టి ఉంటాయిన పేర్కొన్నారు.

Advertisement

అదేవిధంగా కిమ్ కి మద్యంతో పాటు తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేసే పర్మా హోమ్ ఇంకా స్వీస్ చీజ్ ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది.గతంలో కిమ్, అతని తండ్రి కలిసి కొబే స్టీక్స్, క్రిస్టల్ షాపైన్ తో కూడిన ఆహారం తీసుకునేవాడని అతని వద్ద పని చేసిన వారు చెప్పారు. 1997లో కిమ్ కోసం పిజ్జాలు చేసేందుకు ప్రత్యేకంగా ఇటలీ నుంచి ఓ చెఫ్ ని కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది.అదేవిధంగా కిమ్ 2014లో తన లైంగిక సామర్థ్యం పెంచుకోవడం కోసం ఖరీదు అయిన స్నేక్ వైన్ తాగేవాడనే విషయం తెలిసింది. గతంలో అతను 136 కిలోలు కూడా దాటి పోయాడు.

Advertisement

అప్పట్లో దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్ సంస్థ తన పరిశోధనల్లో కిమ్ ఆహారపు అలవాట్ల గురించి చెప్పిన నివేదికలో వెల్లడి అయింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. దీనిపై పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా నుంచి కూడా ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతో పాటు ధాన్యాల దిగుబడి కూడా ఆ దేశం ఆపివేసింది. దీంతో ఆ దేశంలో పంట దిగుబడి లేకపోవడంతో ఆహార సంక్షోభం ప్రారంభమైంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

టీ 20 జట్టులో కోహ్లీ-రోహిత్ లేకపోవడాని కారణం ఏంటి..? టీమిండియా మాజీ కెప్టెన్ ఫైర్..!

Visitors Are Also Reading