డబ్బు.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ డబ్బు చుట్టూనే తిరుగుతుంది. డబ్బుంటే ఏదైనా సాధించగలమని అపోహ జనాల్లో వచ్చింది. ఒకప్పుడు కోటి విద్యలు కూటి కోసమే అని అనేవారు. కానీ ప్రస్తుత కాలంలో కోటి విద్యలు డబ్బు కోసమే అన్నట్టుగా తయారైంది.. మరి అలాంటి డబ్బు మన ఇంట్లో ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.. అవేంటో చూద్దాం..!!
ముఖ్యంగా ఇంట్లో పసుపు మొక్కలు నాటడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క నాటితే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సుహాగణ మొక్క ఇందులో మొత్తం 8 జాతులున్నాయి. వీటిలో ఏడు మడగాస్కర్ లో ఉన్నాయి. మిగిలిన 8 వ మొక్క మన దేశంలోనే ఉన్నది.
Advertisement
Advertisement
అలాగే ఇంట్లో మనీ ప్లాంట్ ను పెట్టడం శుభప్రదం. దీన్ని పెంచడం వలన డబ్బుల కొరత అసలు రాదు. మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం దగ్గర మనీ ప్లాంట్ పెంచడం చాలా మంచిది.
అలాగే ఇంట్లో శమి మొక్కను పెంచడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శమిని ఉంచడం శుభప్రదం.
తులసి మొక్క ఇంట్లో పెంచితే లక్ష్మీదేవి ఉంటుందని చెబుతారు. ఇది ఔషధ గుణాలు కలిగిన మొక్క. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఇంట్లో పెంచుకుంటే మంచిది.
ALSO READ;
“ఒక్కడు” సినిమా కి హీరోగా మొదటి చాయిస్ మహేష్ కాదట ! మరెవరో తెలుసా ?
“ఒక్కడు” సినిమా కి హీరోగా మొదటి చాయిస్ మహేష్ కాదట ! మరెవరో తెలుసా ?