Home » గోళ్లు కొరికే అలవాటు ఉంటే ఇలా దూరం చేసుకోండి..!

గోళ్లు కొరికే అలవాటు ఉంటే ఇలా దూరం చేసుకోండి..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ప్రతి ఒక్కరికి సందర్భంలో అలవాటు ఉంటుంది. మంచిదైనా కావచ్చు చెడుదైనా కావచ్చు. చెడు అలవాట్లను మానుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. అలాంటి అలవాట్లలో ఒకటి గోళ్లు కొరుక్కోవడం. వైద్య పరిభాషలో దీనిని ‘ఒనికోఫాగియా’ అంటారు. కానంగా చిన్నపిల్లల్లో గోళ్లు కోరుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏ పని నాయనా చేసేటప్పుడు ఆసక్తి లేకపోతే చాలామంది గోళ్ళు కోరుకుంటారు. బోలలో సార్ మే నెల క్లేబ్దిల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ‘ఒనికోఫాగియా’ ఉన్నవారిలో ఇది నోటి ద్వారా శరీరంలోకి ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గోర్లు కొరకడానికి కారణమేంటి అలవాటును దూరం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు లేదా నిరాశకు గురైనప్పుడు చాలామంది కోళ్లు కొరుక్కుంటారు. లేకపోతే ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నప్పుడు కూడా కొందరికి ఇలా అలవాటు ఉంటుంది. గోళ్లు కొరుక్కోవడం ఒకసారి అలవాటయితే దానిని మానుకోవడము చాలా కష్టము. రోజువారి దినచర్యలో అది బాగమవుతుంది. ముఖ్యంగా డిప్రెషన్ , టూరెన్ డ్రోము లేదా సెపరేషను యంగ్జ యిటీ ఇక సమస్యలతో బాధపడుతున్న వారు అదే పనిగా గోర్లను కొరుకుతుంటారని వైద్యులు చెబుతున్నారు.                         Also Read :  పొరపాటుగా మీరు వేరే ఖాతాకు డబ్బు పంపారా ? ఇక‌నుంచి ఇలా చేస్తే 48 గంటల్లో మీ డబ్బు వాపస్..

Advertisement

Advertisement

ఏదో ఒక పనిపై దృష్టి కేంద్రీకరించడానికి కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలా గోళ్ల‌ను కొరుకుతుంటారు. నీ మీద వారికి సరైన ఏకాగ్రత లేకపోవడం వల్లనే ఇలా చేస్తుంటారు. పాఠాలు వినే సమయంలో చాలామంది విద్యార్థులకు ఆసక్తి లేక కూడా గోర్లు కొరుకుతుంటారు. కొంతమంది ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ఆసక్తి లేకపోయినా గోళ్ళు కొరుకుతుంటారు. బాలు వాడుతూ అలవాటు నుంచి బయటపడవచ్చు. దృష్టి పెట్టి కూడా అలవాటును మానవచ్చు. గోర్లను చిన్నగా కత్తిరించుకోవడం ఉత్తమం. రోజుకు ఒకటి రెండుసార్లు కొరుక్కుని అలవాటు ఉంటే పెద్ద సమస్య కాదు కానీ ఎక్కువగా కొరకడం, గోల చుట్టూ రక్తస్రావం, చర్మం నుంచి గోరు వేరు కావడం, గోళ్ళు సన్నగా మారడం, గట్టిపడడం, కోళ్ల చుట్టూ వాపు లేదా నొప్పి ఉంటే తప్పనిసరిగా డాక్టర్ నీ సంప్రదించడం మంచిది.                                                                                                                                                                                                                   Also Read :  మీరు రాత్రిపూట పాలు తాగుతున్నారా..? ఈ ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే జాగ్ర‌త్త‌..!

Visitors Are Also Reading