Home » సంతానం కలగడం లేదా..డైలీ ఇవి తినండి.. మార్పు గమనిస్తారు..!!

సంతానం కలగడం లేదా..డైలీ ఇవి తినండి.. మార్పు గమనిస్తారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామంది పెళ్లయిన దంపతులకు సంతానం కలగాక అనేక ఇబ్బందులు పడుతున్నారు.. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన కొంతమందికి అస్సలు పిల్లలు పుట్టారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు.. అలా కొత్తగా పెళ్లయిన వారు సంవత్సరాలు దాటిన పిల్లలు కాకుంటే ఈ కొన్ని చిట్కాలు పాటించాలని వైద్య నిపుణులు అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా పిల్లలు కలగకపోవడానికి ప్రధాన కారణం స్పెర్ము కౌంట్ తక్కువగా ఉండడం ఈ కౌంటింగ్ పెంచుకోవాలంటే పురుషులు ఈ కొన్ని ఆహారాలను తినాలి. ముఖ్యంగా చెట్లనుండి వచ్చే గింజలు తినాలి.. అంటే బాదం, వాల్ నట్స్ వంటివి. ఇవి మగవాళ్లలో శుక్రకణాలు బలంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

Advertisement

Advertisement

స్పెర్ము కౌంట్ పెంచుతాయి. చెట్లనుండి వచ్చే గింజలు పప్పులు వంటివి 14 వారాలపాటు ప్రతిరోజు తింటే శుక్రకణాల డిఎన్ఏ మారిపోతుందట. ఈ చిట్కాలను 14 వారాలు పాటిస్తే తర్వాత శుభవార్త వింటారు. ఒక అధ్యయనం ప్రకారం రోజు 60 గ్రాముల ట్రీ నట్స్ తినాలని నిపుణులు అన్నారు. పిల్లలు పుట్టని మగవారు ఇప్పటినుంచైనా ట్రీ నట్స్ తినడంపై దృష్టి పెట్టడం మేలు. సరిగ్గా మూడు నెలల లోపు మీరు శుభవార్త వినొచ్చు. అంతేకాకుండా గుమ్మడికాయ గింజలు కూడా చాలా మంచివి. ఎవరికైతే శరీరంలో జింకు తక్కువగా ఉంటుందో, వారికి స్పెర్ము కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది.

అలాంటివారు గుమ్మడికాయ గింజలను విరివిగా తినాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్లు. ఇవి కాస్త ధర ఎక్కువ ఉన్నా కానీ వాటిలో ఉండే అమైనో ఆసిడ్, ఎల్ ఆర్గనైవ్ అనేది ఉంటుంది. ఇది శుక్రకణాల సంఖ్యను దాదాపుగా డబలు చేస్తుంది. ముఖ్యంగా చాక్లెట్ ఎంత నల్లగా ముదురు రంగులో ఉంటే అంత మంచిదని మర్చిపోకండి. వారానికి రెండు నుంచి మూడు తినడం మంచిది. అంతేకాకుండా దానిమ్మ పండ్లు కూడా సంతాన సాఫల్యానికి ఉపయోగపడతాయట, జామ పండ్లు మగవాళ్ళలో సంతాన ఉత్పత్తిని పెంచుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

also read:భ‌ర్త‌కు ఘోర అవ‌మానం…న‌య‌న్ సంచ‌ల‌న నిర్న‌యం..?

Visitors Are Also Reading