Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » యువకుల్లో ఈ లక్షణాలు లేకుంటే పిల్లలు పుట్టడం కష్టమే..!!

యువకుల్లో ఈ లక్షణాలు లేకుంటే పిల్లలు పుట్టడం కష్టమే..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. కానీ ప్రస్తుత కాలంలో లేటు వయసులో పెళ్లిళ్లు ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలామందికి పెళ్లికి ముందు ఒక లెక్క పెళ్లి తర్వాత మరో లెక్క ఉంటుంది.. పెళ్లికి ముందు ఎలాంటి పనులు చేసిన మనపై ఎక్కువ బాధ్యతలు ఉండవు కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కానీ పెళ్లి తర్వాత మనతో ఇంకో అమ్మాయి వస్తుంది.మనకోసం బతుకుతూ ఆమె కోసం కూడా బ్రతకాలి.కట్ చేస్తే చాలామంది పెళ్లయిన తర్వాత పిల్లలు కంటారు.

Advertisement

Ad

ఇది తప్పనిసరిగా జరిగే తంతు.. అయితే ప్రస్తుత కాలంలో చాలామందికి పెళ్లయిన తర్వాత ఏండ్ల తరబడి ఎదురు చూసినా పిల్లలు పుట్టడం లేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట.. ఏంటో చూద్దామా.. ప్రస్తుత కాలంలో ఉద్యోగరీత్యా చాలామంది ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయంలో వారు వారి జీవిత భాగస్వామితో సరైన సమయంలో సంతృప్తిగా కలవలేక పోతారు. దీనివల్ల కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదట.

Advertisement

అంతేకాకుండా కొంతమందికి భార్య దగ్గరికి వచ్చిన ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేకపోతే వారు వెంటనే డాక్టర్ ను కలవాలని నిపుణులు అంటున్నారు. ఎంగేజ్ లో కూడా ఎలాంటి కోరికలు లేవంటే వారికి పిల్లలు పుట్టడం కష్టమే అని తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది యువకుల్లో ప్రతిరోజు సుఖం పొందిన బావ ప్రాప్తి కలగదట.అలాంటి వారు కూడా డాక్టర్ కు చూపించుకోవడం మంచిదట. అంతేకాకుండా అత్యధికంగా మద్యం సేవించే యువకులకు కూడా పిల్లలు పుట్టడం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading