Home » జబర్దస్త్ కు ఆది గుడ్ బై ఎందుకు చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు..!!

జబర్దస్త్ కు ఆది గుడ్ బై ఎందుకు చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

జబర్దస్త్ గత తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్విరామంగా నడుస్తూ ఎంతోమంది నటీనటులను మంచి స్థానంలో నిలబెట్టిన స్టేజ్.. ఆ స్టేజిపైకి వారు వచ్చారు అంటేనే ఇక నవ్వు ఆపుకోలేరు. ఈ విధంగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ షో చాలామందికి జీవితాలను ఇచ్చింది. ఇందులో పర్ఫామెన్స్ చేసిన ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ జబర్దస్త్ కార్యక్రమం మసకబారుతోంది. తొమ్మిదేళ్ల నుంచి అత్యధిక రేటింగ్ సొంతం చేసుకొని

Advertisement

దూసుకుపోయిన ఈ కార్యక్రమం సరైన నిర్వహణ లేక ఏదో ఒకలా నెట్టుకొస్తున్నారు. అయితే ఒక వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. గురువారం ప్రారంభమయ్యే కార్యక్రమంలో హైపర్ ఆది క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో సుడిగాలి సుదీర్ హైలెట్ అవుతారు. అయితే గత మూడు వారాల నుంచి ఆది ఈ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. దీంతో చాలా మంది అభిమానులు ఆయన జబర్దస్త్ నుంచి దూరం

Advertisement

అవడానికి కారణం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు. ఏదైనా సమస్యల వల్ల దూరమయ్యాడు అనుకుంటే మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ, డీ షో లో సందడి చేస్తున్నారు. మరి వాటిలో చేసి ఇందులో ఎందుకు దూరమయ్యాడు అనే క్వశ్చన్ మార్క్ అభిమానులను మిగిలిపోయింది.. కారణం ఏది ఏమైనప్పటికీ జబర్దస్త్ ప్రోగ్రాంలో కీలకంగా ఉన్నటువంటి హైపర్ ఆది వెళ్లిపోవడంతో కామెడీ తగ్గిందని పలువురు చెప్పుకుంటున్నారు.

ఇది కూడా చదవండి:

న‌మ్ర‌త వ‌ల్ల కంగారు ప‌డిన మ‌హేశ్, న‌మ్ర‌త‌…కార‌ణం ఏంటంటే..!

పుష్ప-2 షూటింగ్ ఇక కష్టమేనా..!!

ఇంజనీర్స్ బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా.. ఓ లుక్కేయండి..!!

 

Visitors Are Also Reading