Home » హైప‌ర్ ఆది డైలాగ్‌ల‌కు అవాక్కైన అన‌సూయ

హైప‌ర్ ఆది డైలాగ్‌ల‌కు అవాక్కైన అన‌సూయ

by Anji
Ad

బుల్లితెర‌పై హైప‌ర్ ఆది వేసే పంచ్‌లు, అందులో అన‌సూయ ఆడుకునే తీరు మామూలుగా ఉండ‌దు. అది త‌న మ‌న‌సులోని కోరిక‌లు అలా బ‌య‌ట‌పెడ‌తాడా..? లేదా కేవ‌లం స్కిట్ కోసం అలా స్క్రిప్ట్‌లో డైలాగ్స్ రాసుకుంటాడో ఏమో తెలియ‌దు కానీ.. అన‌సూయ మీద ఇష్టాన్ని మాత్రం ఎప్పుడూ బ‌య‌ట‌పెడుతూనే ఉంటాడు. ఇక ఆమెను కొన్ని స్కిట్ల‌లో దారుణంగా ట్రోల్ చేస్తుంటాడు. ఇక ఈ వారం చేసిన పుష్ప స్పూప్‌లో దారుణంగా కించ‌ప‌రిచాడు.

hyper aadi as pushpa raj and satires on anasuya | The Telugu News

Advertisement

Advertisement

మ‌నో గారు అంటూ.. నీయ‌వ్వ త‌గ్గేదేలే అంటాడు. కానీ రోజా, అన‌సూయ‌ల‌ను మాత్రం కేవ‌లం త‌గ్గేదేలే అని అంటారు. వాళ్లే అవ్వ‌ల్లా ఉన్నారు. మ‌ళ్లీ అన‌డం ఎందుకు అంటూ కౌంట‌ర్లు వేస్తాడు. ఇక దాక్షాయ‌ణిగా శాంతి స్వ‌రూప్‌ను పెట్టి అన‌సూయ ప‌రువంతా కూడా తీసేస్తాడు. అన‌సూయ‌, శాంతి స్వ‌రూప్ ఒకేవిధంగా ఉన్నార‌ట‌. దాక్షాయ‌ణిగా ఇద్ద‌రూ ఒకేవిధంగా ఉన్నారంటూ ఆది కౌంట‌ర్ వేస్తాడు.

Hyper Aadi : ఎంత కించపరిచినా ఏం చేయలేకపోయింది!.. హైపర్ ఆది దెబ్బకు అవాక్కైన  అనసూయ | The Telugu News

అన‌సూయ ఏమి అన‌లేక న‌వ్వుతుంటుంది. అన‌సూయ పీక కోసింది. శాంతి కాబట్టి ఉప్ప‌నే అని మ‌రొక డ‌బుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు ఆది. ఆ స్కిట్‌లో ఆది అన‌సూయ మీద ప‌రోక్షంగా ఇలా పంచ్‌ల వ‌ర్షం కురిపిస్తాడు. కానీ ఏమి చేయ‌లేక అవాక్కైన‌ట్టుగా చూస్తుంటుంది అన‌సూయ‌.

Visitors Are Also Reading