Home » భార్య కోరడంతో డ్రైవింగ్ వదిలేసి రొ*న్స్ లోకి దిగిన భర్త.. చివరికి..!!

భార్య కోరడంతో డ్రైవింగ్ వదిలేసి రొ*న్స్ లోకి దిగిన భర్త.. చివరికి..!!

Ad

ఈ మధ్యకాలంలో వాహనాలను నడుపుతూ రొన్స్ చేయడం అనేది కామన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బైక్ పై వెళుతూ ము*లిచ్చుకోవడం కౌ*లించుకోవడం రకరకాల రొన్స్ చేస్తూ వైరల్ గా మారుతున్నారు. అలాంటిది ఈ భార్యాభర్తలు కూడా డ్రైవింగ్ వదిలేసి భార్య కోరిందని ఆమెతో రొ**న్స్ కు దిగాడు.. ఇక పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. వారు రోడ్డుపై ఉన్నామనే సంగతి మరిచారు. రోడ్డు భద్రతా నియమాలు గాలికి వదిలేశారు. కనీసం సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తూ తన భార్యతో సరసాల్లో మునిగితేలాడు భర్త.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ కొద్దిసేపు, తన కాళ్లు సీట్ పై ఉంచి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు. ఇలా రకరకాల విన్యాసాలు చేస్తున్న సమయంలో కారు పోతూనే ఉంది. కానీ అతను డ్రైవింగ్ చేయలేదు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇది కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో విషయం పోలీసుల వరకు చేరింది. వెంటనే కార్ నెంబర్ ఆధారంగా అతగాడిని పట్టుకున్న పోలీసులు విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

also read:మరో మెగా హీరోకు 100 కోట్ల క్లబ్ లో చోటు..ఎవరంటే..?

Advertisement

రీల్ కోసం చేసినట్టు చెప్పాడు. రెండు వారాల క్రితం కోట నుండి టంకుకి వెళ్తున్నప్పుడు అతడు కారును అసిస్టెంట్ సిస్టంలో అంటే ఆటో మోడ్ లోకి మార్చి రియల్ చేసినట్టుగా చెప్పాడు. కాగా తన భార్య నజ్మా బానోతో కలిసి టాంక్ ని వాయువ్ ని తన సోదరి ఇంటికి వెళ్తున్నట్టుగా చెప్పాడు. తన భార్య కోరిందని ఇలా చేసినట్టు చెప్పుకొచ్చాడు. అంతే కాదు రోడ్డంతా ఖాళీగా ఉండడంతో అలా చేశానని, మరోసారి ఇలాంటివి చేయనంటూ క్షమాపణలు చెబుతూ వేడుకున్నాడు. దీంతో పోలీసులు కూడా అతన్ని హెచ్చరించి పంపించేశారు.

also read:ది కేరళ స్టోరీ సినిమా పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్…!!

Visitors Are Also Reading