Home » ఎడాది త‌ర్వాత ఇంటికొచ్చిన భ‌ర్త‌కు ఎదురైన అనుభ‌వం!

ఎడాది త‌ర్వాత ఇంటికొచ్చిన భ‌ర్త‌కు ఎదురైన అనుభ‌వం!

by Azhar
Ad

ఒక వ్య‌క్తి త‌న భార్య‌ను త‌న ముగ్గురు పిల్ల‌ల్ని ఇంట్లో వ‌దిలిపెట్టి త‌న ఆఫీస్ ప‌నుల నిమిత్తం విదేశాల‌కు వెళ్లాడు. మూడు నెల‌ల్లో అవుతుంద‌న‌కున్న ప‌ని కాస్తా వాయిదా ప‌డుతూ సంవత్స‌రం వ‌ర‌కు అక్క‌డే గ‌డ‌పాల్సి వ‌చ్చింది.

Advertisement

Advertisement

ఏడాది త‌ర్వాత అత‌ను త‌న ఇంటికి వ‌చ్చాడు. ఇలా ఇంటికొచ్చి రెండు రోజులు గ‌డిచాక వారి వాష్ రూమ్ బ్లాక్ అయ్యింది. ఇంట్లోనే ఉన్న ఆ వ్య‌క్తి ప్లంబ‌ర్ ను పిలిపించి వాష్ రూమ్ క్లీన్ చేయించాడు. చాలా సేపు ప్ర‌య‌త్నించిన ఆ ప్లంబ‌ర్ వాట‌ర్ జామ్ అవ్వ‌డానికి కండోములు కార‌ణ‌మ‌ని వాట‌ర్ ఫ్లోకు అడ్డుగా నిల్చిన 5 వాడిన కండోముల‌ను తీసి చూపించాడు. వాటిని చూసి భ‌ర్త షాక్ అయ్యాడు!

Visitors Are Also Reading