సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పట సినిమ ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు క్రియేట్ చేసినా..కానీ మిక్స్డ్ టాక్ వినిపించడంతో సినీ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ తో కలిసి సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సుమ మహేష్‌బాబును ప్రశ్నిస్తూ. ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు.
సాధారణంగా సెలబ్రిటీల గురించి ఎన్నో గాసిప్స్ వస్తుంటాయి. ఈ తరుణంలో ఇలాంటి గాసిప్స్ గురించి మీరు ఎక్కడైనా చర్చించుకున్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు లేదనే సమాధానం చెప్పారు. నమ్రతతో ఇలాంటి గాసిప్స్ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. నమ్రతతో తాను కలిసి ఎప్పుడూ ఎలాంటి గాసిప్స్ గురించి మాట్లాడలేదు. కానీ నమ్రత మాత్రం తన స్నేహితులతో కలిస్తే గాసిప్స్ నేను వినలేక మూసుకుంటాను.
Advertisement
Advertisement
అంత చండాలంగా ఉంటాయి. అవి చెప్పడానికి కూడా రావంటూ మహేష్ బాబు ఇంటర్వ్యూ సందర్భంగా నమ్రత పరువు మొత్తం తీసారు. మొత్తానికి గాసిప్స్ గురించి మహేష్ బాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read :
సర్కారు వారి పాటకు నెగిటివ్ రివ్యూలు రావడానికి 5 కారణాలు ఇవేనా…?
మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా..? ఎలా ఉండాలంటే..?