కార్ల కొనుగోళ్లు ఈ మధ్య కాలం లో భారీ గా పెరిగాయి. వచ్చే ఏడాది జవనరి 1 నుంచి కార్ల ధరలు విపరీతం గా పెరుగతున్న నేపథ్యంలో ఈ ఏడాది లో నే కార్ల ను కొనుగోలు చేయడానికి వినియోగ దారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే పది మోడల్ల కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ నవంబర్ నెల లో కార్ల కొనుగోళ్లు గణనీయం గా పెరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా.. ప్రజలు కార్ల కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు.
Advertisement
కాగ ఈ నవంబర్ లో కనుగోళ్లు లో టాప్ లో ఉన్న పది కార్ల ను చూద్దం… మొదటి స్థానం లో మారుతీ సూజుకీ కి చెందిన మారుతీ వ్యాగన్ఆర్ కారు ఉంది. ఈ ఒక్క నవంబర్ నెల లో నే 16,853 కార్లు అమ్ముడు పోయాయి. అలాగే రెండో స్థానం లో మారుతీ సూజికీ కే చెందిన మారుతీ స్విఫ్ట్ ఉంది. మారుతీ స్విఫ్ట్ కారు ఈ నవంబర్ లో 14,568 కార్లు అమ్ముడ అయ్యాయి. అలాగే మారుతీ అల్టో మూడో స్థానం లో ఉంది. అల్టో నవంబర్ నెలలో 13,812 కార్లు అమ్ముడు పోయాయి. నాలుగో స్థానం లో కూడా మారుతీ కెంపెనీ కే ఉంది. మారుతీ విటారా బ్రెజా 10,760 కార్ల అమ్మాలతో నాలుగో స్థానం లో ఉంది. హ్యూందయ్ క్రెటా కారు 10,300 కార్ల అమ్మకం తో ఐదో స్థానం లో ఉంది.
Advertisement
ఆరోవ స్థానం లో మారుతీ బాలెనో కారు 9,931 అమ్మకాల తో ఉంది. అలాగే టాటా నెక్సన్ 9,831 అమ్మకాల తో ఏడో స్థానం లో ఉంది. అలాగే మారుతీ ఈ కో 9,571.. మారుతీ 8,752.. కియా సెల్టోస్ 8,659 కార్ల అమ్మకాలతో తర్వాతి స్థానం లో ఉంది. కాగ గతంలో కంటే ఈ నవంబర్ లో కార్ల అమ్మకాలు గణనీయం గా పెరిగాయి. కాగ వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు పెరగడం తో ఈ ఏడాది నవంబర్ లో కార్ల కొనుగోళ్లు పెరిగాయి.