Home » భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ ఫ్రీగా చూడండి ఇలా..!

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ ఫ్రీగా చూడండి ఇలా..!

by Azhar
Ad

భారత్ vs పాకిస్థాన్ జట్లు ఈ నెల 28న యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ప్రజలు దాదాపు 9 నెలలుగా వేచి చూస్తున్నారు. ఎందుకంటే చివరగా ఇండియా, పాక్ గత ఏడాది చివర్లో జరిగిన టీ20 ప్రపంచ లో భాగంగా పోటీ పడ్డారు. అయితే ఈ మ్యాచ్ లో పాక్ విజయం సాధించింది.

Advertisement

దాంతో ప్రపంచ కప్ లో మొదటిసారి ఇండియాను ఓడించిన పాకిస్థాన్.. మళ్ళీ ఇండియాపై విజయం సాధించాలి అని అనుకుంటుంది. అయితే ఇండియా మాత్రం గత ఓటమికి గట్టి దెబ్బ కొట్టాలి అని అనుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఎంతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ దీనిని హాట్ స్టార్ లో చూడాల్సి ఉంది. కానీ ఇందులో చూడాలి అంటే మాత్రం హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి.

Advertisement

అందుకోసం డబ్బులు చెలించలేని ఫ్యాన్స్ దీనిని ఫ్రీ గా కూడా చూడవచ్చు. అది ఎలా అంటే మన భారత ప్రభుత్వం యొక్క ఛానెల్ అయిన దూర్ దర్శన్ లో.. అవును ఈ ఆసియా కప్ లోని అన్ని మ్యాచ్ లు దూర్ దర్శన్ లో కూడా ప్రసారం కాబోతున్నాయి. కాబట్టి టీవీలో ఉచితంగా చూడవచ్చు. కానీ ఫోన్ లో చూడాలి అంటే మాత్రం హాట్ స్టార్ ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి :

21 ఏళ్ళ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన గిల్…!

ఇండియాకోసం బ్యాన్ బౌలర్..!

Visitors Are Also Reading