Home » షుగర్ ను తగ్గించుకోండి ఇలా..?

షుగర్ ను తగ్గించుకోండి ఇలా..?

by Azhar
Ad
ప్రస్తుతం కాలంలో అందరికి మాములుగా వచ్చే సమస్యలలో షుగర్ అనేది ఒక్కటి. ఈ మధ్య ఇది పెద్దల నుండి యుక్త వయసులో ఉన్న వారి వరకు అందరికి వస్తుంది. ఈ సమస్య అనేది ఒక్కసారి మొదలైతే అది తగ్గదు.. జీవితాంతం మందులు వాడాల్సిందే అని చెబుతుంటారు. కానీ ఈ పద్ధతుల ద్వారా మనం షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు.
ఈ షుగర్ వ్యాధి అనేది మనకు ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది. ఇందులో స్టేజ్ 1 స్టేజ్ 2 అని రెండు రకాలు ఉంటాయి. స్టేజ్ 1 అంటే ఇప్పుడే షుగర్ అనేది మొదలు కావడం. స్టేజ్ 2 అంటే చాలా ఏళ్లుగా ఈ వ్యాధి ఉన్నవారు. అలాంటి వారు మందులు వాడుతూ.. ఇంజెక్షన్స్ ద్వారా ఇన్సులిన్ ను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని మనం ఏం చేయలేం. వారు జీవితాంతం మందులు వాడాల్సిందే.
అయితే స్టేజ్ 1 అంటే షుగర్ ఉంది తెలిసిన వెంటనే. చాలా మంది మందులు వాడుతుంటారు. కానీ అలా చేయకూడదు. స్టేజ్ 1 షుగర్ వారు… డైట్ ద్వారా దానిని తగ్గించుకోవచ్చు. వారు కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పూర్తిగా భోజనం అనేది మానేయాలి. అలాగే స్వీట్స్ కూడా తిన్నడం ఆపేసి.. రోజు పొద్దున, సాయంత్రం తప్పకుండా ఒక గంట సేపు వాకింగ్ అనేది చేయాలి. ఇలా చేస్తే షుగర్ అనేది తగ్గే అవకాశాలు ఎక్కువున్నాయి.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading