Home » సహజంగా పడిన మామిడి పండ్లను. కెమికల్ తో పండించిన పండ్లను ఎలా గుర్తించాలి..?

సహజంగా పడిన మామిడి పండ్లను. కెమికల్ తో పండించిన పండ్లను ఎలా గుర్తించాలి..?

by Azhar
Ad

మన దేశంలో జరిగే పండ్ల వ్యవసాయంలో ఎక్కువగా పండించేవి మామిడిపండ్లు. ఎండాకాలం వచ్చింది అంటే చాలు మన దగ్గర చిన్నలు పెద్దలు అందరూ మామిడిపండ్లు ఎంతో ఇష్టం గా తింటారు. వీటి వలన మనకు కలిగే లాభాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం మామిడి పండును పండ్లకు రారాజుగా గుర్తిస్తాం. వీటిని తినడం వలన మన ఎముకలకు, కంటికి చాలా మేలు జరుగుతుంది.

Advertisement

అయితే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో చాలా వరకు మనకు దొరికే మామిడి పండ్లను పండించడానికి కెమికల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందువలన మనకు ఆ పండు నుండి దొరికే అన్ని పోషకాలు నాశనం అవ్వడం మాత్రమే కాకుండా.. ఆ కెమికల్స్ ను తిన్నడం వాళ్ళ ఇంకా రోగాలను తెచుకుంటున్నట్లు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కెమికల్ కలిపినా మామిడి పండ్లను ఎలా గుర్తించాలి చూద్దాం.

Advertisement

కెమికల్ తో పండించిన పండ్లు అయితే ఎంత అయిన అక్కడక్కడా పచ్చగా ఉంటుంది. మాములు పండు అయితే మొత్తం ఒక్కే రనఁగులో ఉంటుంది. అలాగే కెమికల్ వదిన పండ్లు నీటిలో వేస్తే పైకి తేలుతాయి.. కానీ నిజంగా పడిన పండ్లు మునుగుతాయి. అలాగే మనం సంజమ్గా పాందించిన పండ్లు అయితే మొత్తం మెత్తగా అనిపిస్తూ.. తొడిమె దగ్గినా సువాసన వస్తుంటుంది. ఈ విధంగా మనం మాములు పండ్లకు, కెమిలాక్ తో పండించిన మామిడి పండ్లకు తేడాను గుర్తించవచ్చు.

ఇవి కూడా చదవండి :

అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ ఏంటో మీకు తెలుసా…?

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading