చాలామంది ఉద్యోగం కోసం కష్టపడుతూ ఉంటారు అయితే ఉద్యోగం రావాలంటే ముందు ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి. ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి అని చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా కనుక చేశారంటే కచ్చితంగా ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ ని పొందొచ్చు. మరి ఇంటర్వ్యూలో ఎలా క్వాలిఫై అవ్వాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా ముఖ్యం ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది.
Advertisement
Advertisement
ఇంటర్వ్యూ షెడ్యూల్ కంటే 15 నుండి 20 నిమిషాలు ముందే అక్కడికి మీరు చేరుకోవాలి. లాంగ్వేజ్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు స్పష్టతని మైంటైన్ చేయండి. క్లియర్గా సమాధానం ఇవ్వండి. కంపెనీలో మీరు చేయబోయే పని వర్క్ కల్చర్ తో పాటుగా పలు ప్రశ్నలను ఇంటర్వ్యూలో వాళ్లని అడగాలి. ఇంటర్వ్యూ వెళ్లేవాళ్లు ఈ టిప్స్ ని కనుక పాటిస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వచ్చు. టెన్షన్ పడకుండా ఫ్రీగా మీరు అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానం చెప్పండి ఇలా ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ కావచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!