నడుం చుట్టూ కొవ్వుని కరిగించుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నడుము చుట్టూ ఉండే కొవ్వుని కరిగించుకోవాలని మీరు కూడా చూస్తున్నారా.. అయితే ఈ విత్తనాలని తీసుకోండి. వీటితో సులభంగా కొవ్వు కరిగిపోతుంది. ఆరోగ్యానికి గుమ్మడి గింజలు చాలా మేలు చూస్తాయి. గుమ్మడి గింజలులో జింక్ ఎక్కువ ఉంటుంది శరీర జీవక్రియ రేటుని పెంచుతుంది బరువును తగ్గిస్తుంది. నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు బాగా తగ్గిపోతుంది. నడుము చుట్టూ కొవ్వుని తగ్గించుకోవాలంటే అవిసె గింజలని కూడా తీసుకోండి. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది జీవక్రియ రేటుని పెంచి నడుము చుట్టూ ఉండే కొవ్వుని కరిగిస్తుంది. పుచ్చకాయ విత్తనాలతో కూడా కొవ్వు ఈజీగా కరిగిపోతుంది పుచ్చకాయ విత్తనాలతో గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Advertisement
Advertisement
పుచ్చకాయ విత్తనాలతో బరువు తగ్గొచ్చు. నడుము చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది. చియా సీడ్స్ ని తీసుకుంటే కూడా నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది. పొటాషియం ఐరన్ వంటివి ఇందులో ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గడానికి చియా సీడ్స్ సహాయ పడతాయి. బరువు తగ్గడానికి నడుము చుట్టూ ఉండే కొవ్వును కరిగించుకోవడానికి జనపనార విత్తనాలు బాగా పనిచేస్తాయి. జనపనార విత్తనాలను తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది పోషకాలు లభిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు కూడా తీసుకోవచ్చు వీటివలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Also read:
- రతిక బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
- Amitab Bachhan: బీసీసీఐ నుంచి అమితాబ్ కు దక్కిన అరుదైన గౌరవం.. అదేంటంటే?
- కెరీర్ లో ఫస్ట్ టైం అనుష్క విలన్ గా నటిస్తోందని తెలుసా? ఏ సినిమాలో అంటే?