Home » ఎసిడిటీ వుందా..? అయితే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

ఎసిడిటీ వుందా..? అయితే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

by Sravya
Ad

చాలామంది అసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా..? మీరూ అసిడిటీ తో బాధ పడుతున్నారా..? ఈ సమస్య తో బాధపడే వాళ్ళు వీటిని కచ్చితంగా పాటించాలి. ఈ మార్పులు చేస్తే త్వరగా సమస్య నుండి బయట పడచ్చు. ఇక ఏం చెయ్యాలనేది చూసేద్దాం. ఇందులో నుండి బయటకి రావాలంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగడం కూడా చాలా అవసరం. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి.

Advertisement

Advertisement

మసాలాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ప్రతిరోజు నిర్ణీత సమయంలో తినడం అలవాటు చేసుకోవాలి. ఎసిడిటీ సమస్య ఉన్నట్లయితే తినేటప్పుడు నెమ్మదిగా తినాలి. బాగా నమిలి తినాలి. పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి పచ్చిగా ఉన్న కూరగాయలు పండ్లు తీసుకోవద్దు. వీలైనంత వరకూ పచ్చళ్ళని కూడా తగ్గించేసేయాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఎసిడిటీ నుండి ఈజీగా బయటపడచ్చు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading