ప్రతి ఒక్కరు కూడా, పిల్లల్ని బాగా పెంచాలని అనుకుంటారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉండొచ్చు. పిల్లలు లో జ్ఞాపకశక్తిని పెంచాలంటే ఈ గేమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ జ్ఞాపకశక్తిని పిల్లల్లో రెట్టింపు చేస్తాయి. స్క్రాబుల్ గ్రేమ్ బాగా ఉపయోగపడుతుంది. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ని పెంచుతుంది. సుడోకో కూడా పిల్లలు లో జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఏదైనా పాటర్న్ గుర్తించడం లాజికల్ థింకింగ్ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేస్తాయి. పిల్లల చేత సుడోకు కూడా ఆడించండి. క్రిటికల్ థింకింగ్ ని ఇది బాగా పెంచుతుంది. అలానే పజిల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. జిగ్సా పజిల్స్ పిల్లలు ఆడితే జ్ఞాపకశక్తిని రెట్టింపు చేయొచ్చు. ఆలోచనా సామర్థ్యం కూడా రెట్టింపు అవుతుంది. కంటికి మెదడుకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లో స్పీడ్ అవుతుంది.
Advertisement
Advertisement
చెస్ ఆడితే కూడా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లల చేత చెస్ ని ఆడిస్తే జ్ఞాపకశక్తి రెట్టింపు చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ పై మళ్ళి పై చేయి సాధించేలా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రూబిక్స్ క్యూబ్ కూడా పిల్లల చేత ఆడిపించొచ్చు. ఇది కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడుకి గొప్ప వర్కౌట్ ఇది అని చెప్పొచ్చు. మెమరీ కార్డు గేమ్స్, టెట్రీస్ వంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. పిక్చర్ పజిల్స్ ఆడిస్తే కూడా పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాయిన్స్ గేమ్ కూడా పిల్లల చేత ఆడిపించవచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!