Home » ఆ హీరో + ఈ హీరోయిన్ = బొమ్మ హిట్ అంతే!

ఆ హీరో + ఈ హీరోయిన్ = బొమ్మ హిట్ అంతే!

by Azhar
Ad

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంతో మంది న‌టీన‌టులున్న‌ప్ప‌టికీ కొన్ని కాంబినేష‌న్స్ భ‌లే సెట్ అవుతాయి. అలా హీరో హీరోయిన్ గా అద్భుతంగా సెట్ అయిన హిట్ పెయిర్ అనిపించుకున్న కొన్ని జంట‌ల గురించి ఇప్పుడు చూద్దాం! వీరి కెమిస్ట్రీ , టైమింగ్ అద్భుతంగా కుద‌ర‌డం వ‌ల్ల డైరెక్ట‌ర్లు ఈ పెయిర్ ను చాలా సార్లు కంటిన్యూ చేశారు.

వెంకటేష్ + మీనా:
90s స్టార్టింగ్ లో స్టార్ట్ అయిన ఈ పెయిర్ కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. చంటి, సుందరాకాండ, అబ్బాయిగారు వీరి కాంబోలో వ‌రుస‌గా వ‌చ్చాయి. 22 ఏళ్ళ తర్వాత దృశ్యంలో క‌లిసి న‌టించి మ‌ళ్లీ హిట్ కొట్టారు.

Advertisement

Advertisement

 

నాగార్జున, రమ్యకృష్ణ:

హలో బ్రదర్, ఘరానా బుల్లోడు సినిమాల్లో అద్భుత‌మైన కెమిస్ట్రీని పండించిన ఈ జోడీ అన్నమయ్య తర్వాత భారీ గ్యాప్ తీసుకుని సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమాలో క‌లిసి నటించారు. అన్ని సినిమాలు హిట్ యే!

 

రాజేంద్ర ప్రసాద్ + ఆమనీ:
ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు చాలా ఇష్ట‌మైన జోడీ ఇది. వీరి కాంబోలో దాదాపు 4 సినిమాలు వ‌చ్చాయి ప్ర‌తిదీ హిట్ యే. లేటెస్ట్ గా ఆ న‌లుగురు సినిమా కూడా వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చి హిట్ కొట్టింది.

Visitors Are Also Reading