Home » కల్లు తాగుతున్న బిగ్ బాస్ బ్యూటీ….వీడియో వైరల్..!

కల్లు తాగుతున్న బిగ్ బాస్ బ్యూటీ….వీడియో వైరల్..!

by AJAY
Ad

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తో ఎంతోమంది సెలబ్రిటీలు గా మారారు. బుల్లి తెర తారలు సినిమా తారలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. టైటిల్ గెలిచినా గెలవకపోయినా టాలెంట్ ను చూపించి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అలా బిగ్ బాస్ ద్వారా అభిమానులను సంపాదించుకున్న నటి హిమాజ.

Advertisement

Advertisement

బిగ్ బాస్ కు ముందు హిమజ అంటే పెద్దగా తెలియదు కానీ బిగ్ బస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత హిమజ అంటే తెలియని బిగ్ బాస్ ప్రేక్షకులు ఉండరు. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత కూడా హిమజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో హిమజ వరుస సినిమాల్లో నటిస్తోంది. అంతే కాకుండా టివి షోలలో కూడా సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అందరు సెలబ్రెటీల మాదిరి గానే హిమాజ కూడా ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించింది. తన ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చేతోంది.

ఇక సోషల్ మీడియా కూడా హిమజ ఎంతో యాక్టిివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హిమజ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో లో హిమజ కల్లు తాగుతుంది. మరో మహిళ కల్లు కుండతో ఆకులో కల్లు పోయగా హిమజ అది తాగి సూపర్ అంటూ చెబుతోంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading