ఒకప్పుడు భర్తలు సంపాదిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరూ పనిచేయాల్సిందే..ఇద్దరూ సంపాదించాల్సిందే ఎందుకంటే ఖర్చులు అలా ఉన్నాయ్ మరి. అయితే సాధారణ ఉద్యోగుల భార్యలే కాదు హీరోల భార్యలు కూడా పనులు చేస్తూ చేతినిండా సంపాధిస్తున్నారు. మరి సాధారణ ఉద్యోగుల కంటే జీతాలు సరిపోవు కాబట్టి సంపాధిస్తున్నారు కానీ హీరోల భార్యలకు ఏం తక్కువ అనే డౌట్ రావచ్చు..కానీ హీరోల భార్యలు సంపాదించేది ఆస్తుల కోసం కాదు. అది వారి ప్యాషన్…వ్యాపారం చేయాలి..వ్యాపారంలో రానించాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది. అలాంటి కోరికలే పలువురు హీరోల భార్యలకు కూడా ఉన్నాయి. దాంతో భర్తలు సినిమాల్లో సంపాధిస్తుంటే వారి భార్యామణులు వ్యాపారాలు చేసి సంపాధిస్తున్నారు.
Advertisement

ramcharan upasana
అలా సంపాధిస్తున్న హీరోల భార్యలు ఎవరా అని చూస్తే రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ముందు వరుసలో ఉంటుంది. ఉపాసన చరణ్ ను పెళ్లాడకముందు నుండే వైద్యరంగంలో వ్యాపరం చేస్తుంది. తమ సొంత ఆస్పత్రి అపోలోలో ఆమె కీలక భాధ్యతలు చూసుకుంటోంది. అంతే కాకుండా అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా వ్యాపారం చేస్తు చేతినిండా సంపాదిస్తుందంట.
Advertisement

allu arjun and Sneha
ఇక నాచురల్ స్టార్ నాని భార్య అంజన కూడా వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Nani and Wife Anjana
అదే విధంగా అల్లరి నరేష్ భార్య విరూప కూడా వ్యాపారం చేస్తూ ఫుల్ గా సంపాదిస్తుందట.

allari Naresh and Wife Virupa
ఇక ఇటీవల వివాహం చేసుకున్న హీరో రానా భార్య మిహికా బజాజ్ కూడా ఓ బడా వ్యాపార వేత్త కూతురు..

Rana and Wife Miheeka
అంతే కాకుండా మిహికా పెళ్లి తరవాత కూడా వ్యాపారం చేస్తోంది.
Also Read: సన్యాసం పుచ్చుకున్న టాప్ హీరోయిన్లు వీరే..!