Home » కారులో ఆ చెత్త పని చేస్తూ సమంతాకు అడ్డంగా దొరికిన స్టార్ హీరో డాటర్.. చివరికి..!!

కారులో ఆ చెత్త పని చేస్తూ సమంతాకు అడ్డంగా దొరికిన స్టార్ హీరో డాటర్.. చివరికి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరో,హీరోయిన్, ఇతర నటీనటుల పిల్లలు లేదా బంధువుల గురించి అనేక వార్తలు వింటున్నాం. ఆ స్టార్ హీరో కూతురు అక్కడ దొరికింది, ఆ స్టార్ హీరోయిన్ కొడుకు ఇక్కడ దొరికాడు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటాయి.. ఈ విధంగా బడా బిగ్ షాట్స్ పిల్లలందరూ మరి టూమచ్ గా బిహేవ్ చేస్తూ అనివార్య కార్యకలాపాలకు పాల్పడుతూ దొరికిపోతున్నారు. చిన్నవయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్ ఇతర మత్తుపానీయాలు తీసుకుంటూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

Advertisement

ALSO READ;మా తాత విగ్రహాన్ని లారీతో గుద్దిస్తారా అంటూ కొడాలి నాని పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!!

Advertisement

అలా ఈ స్టార్ డాటర్ కారులో ఆ పని చేస్తూ ఏకంగా హీరోయిన్ సమంతాకే దొరికిపోయింది.. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. ఈ స్టార్ డాటర్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.. ఆమె స్టార్ హీరో కూతురు కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.. అలాంటి ఆమె శని, ఆదివారం వీకెండ్ కావడంతో ఓ పార్టీకి వెళ్లింది.. అక్కడే బయటపడింది అసలు విషయం.. ఆ స్టార్ డాటర్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి వెళ్లి ఓ కారులో కూర్చుని ఆ పని చేస్తుండగా, ఆ పార్టీకి వచ్చిన హీరోయిన్ సమంత ఆ దృశ్యాలను తన కళ్లారా చూసిందట. వెంటనే ఆమెను బయటకు పిలిచి క్లాస్ పీకిందట..

స్మోకింగ్ హెల్త్ కి మంచిది కాదంటూ, మీ డాడీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది, ఆ పేరును నాశనం చేయొద్దని క్లాస్ పీకిందట.. ఎంజాయ్ చెయ్ కానీ లిమిట్స్ దాటవద్దని మందలించ్చిదట .. దీంతో ఆ స్టార్ హీరో కూతురు నన్ను క్షమించండి.. ఇక నెక్స్ట్ టైం నుండి అలా చేయను అంటూ సమాధానం ఇచ్చిందట.. కట్ చేస్తే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ స్టార్ డాటర్ సమంతా పై ఓ రేంజ్ లో ఊగిపోయిందట. నీతులు చెప్పిన నువ్వే ఇలాంటి పని చేసావ్ ఏంటి అంటూ నానా రచ్చ చేసిందని తెలుస్తోంది.
ALSO READ:“గాడ్ ఫాద‌ర్” ను చిరు రాజ‌కీయాల కోసం వాడుకున్నాడా..? ఆ సీన్ల‌న్నీ అందుకోస‌మేనా..?

Visitors Are Also Reading