Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » హీరో విజయ్ ఇంట వరుస విషాదాలు…ఆయన తండ్రి కూడా మృతి ?

హీరో విజయ్ ఇంట వరుస విషాదాలు…ఆయన తండ్రి కూడా మృతి ?

by Bunty
Ads

తమిళ హీరో విజయ్ ఆంటోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బిచ్చగాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా విజయ్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే హీరో విజయ్ ఆంటోనీ ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.

Advertisement

Ad

ఈ సంవత్సరం జనవరి మాసంలో బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. దవడ మరియు పళ్లు విరిగిపోయాయి. చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు హీరో విజయ్ ఆంటోనీ. ఇక లేటెస్ట్ గా విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో మరణించింది.

Advertisement

 

తీవ్ర ఒత్తిడికి గురైన విజయ్ కూతురు మీరా… ఫ్యాన్ కు ఉరేసుకొని ఆ****త్మ***హ****త్య చేసుకుంది. దీంతో విజయ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది ఇలా ఉండగా హీరో విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఇలాగే చనిపోయాడట. కొన్ని అనువార్య కారణాలవల్ల విజయ్ తండ్రి తన చిన్న తనలోనే మరణించాడట. విజయ్ కి 7 సంవత్సరాలు ఉన్న సమయంలో ఆయన తండ్రి కూడా ఆ****త్మ-హ****త్య చేసుకున్నాడట. దీంతో విజయిని అతని తల్లి పెంచి పోషించిందట.

Visitors Are Also Reading