Telugu News » Blog » అక్కినేని నాగార్జున మొదటి పెళ్లి ఫోటోలు చూశారా ?

అక్కినేని నాగార్జున మొదటి పెళ్లి ఫోటోలు చూశారా ?

by Anji
Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నటుడు నాగార్జున సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అనే విషయం అందరికీ తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన పరపతిని ఉపయోగించుకోలేదు. తన సొంత టాలెంట్ తోనే సినిమా రంగంలో దూసుకెళ్లారు. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా అక్కినేని నాగార్జున కొనసాగుతున్నారు. 

Advertisement

Nagarjuna First Marriage Photo

Nagarjuna First Marriage Photo

ఇక నాగార్జున జీవిత విషయాల్లో జరిగిన సంఘటనల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున భార్య అయినటువంటి అమల నాగార్జునకి రెండో భార్య. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈమెను పెళ్లి చేసుకున్నారు.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీతో నాగార్జున  ఫస్ట్ మ్యారేజ్ జరిగింది. వీరిద్దరి సంతానమే నాగచైతన్య. నాగార్జున, అమల సంతానం అఖిల్ అనే విషయం అందరికీ తెలిసిందే.  

Advertisement

Also Read :  రహస్యంగా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది..? వధువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఓవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా.. బిగ్ బాస్ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు నాగార్జున. దాదాపు సినీ ఇండస్ట్రీలో అందరితో నాగార్జున స్నేహ పూర్వకంగానే ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున పీఎస్వీ గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ లో నటిస్తున్నారు. అంతేకాదు.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కూడా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ విషయాలను పక్కన పెడితే గత కొద్ది రోజులుగా నాగార్జున ఫస్ట్ పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ కూడా చూసేయండి. 

Advertisement

 Also Read : చివరి రోజుల్లో సావిత్రి ఇల్లు, ఆస్తులను ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందంటే..?

You may also like