ఈ మధ్య కాలంలో క్రికెట్ లోని అంపైర్లపైన చాల విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా ఐపీఎల్ లో ఈ విమర్శలు అనేవి ఎక్కువయ్యాయి. అందుకే తాజాగా గ్రూప్ డీ అంపైర్ల కోసం బీసీసీఐ పెట్టిన పరీక్షలో చాలా కఠినమైన వింత ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. 100 మార్కుల కోసం జరిగిన ఈ పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఆ స్థానంలో ఉంటె ఏ సమాధానం ఇచ్చేవారో ఆలోచించండి.
Advertisement
ప్రశ్నలు :
1. క్రికెట్ గ్రౌండ్ లో పిచ్ పై చాలా రకాలైన నీడలు అనేవి పడుతాయి. వాటి గురించి బ్యాటర్ ఫిర్యాదు చేస్తే మీరు ఏం చేస్తారు.
2. బౌలర్ గాయానికి టేప్ వేసుకొని బౌలింగ్ చేస్తున్నాడు. అది తీసివేయడం వల్ల రక్తం కారుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు.
Advertisement
3. బ్యాటర్ కొట్టిన బంతి నేరుగా షార్ట్-లెగ్ ఫీల్డర్ హెల్మెట్ లో ఇరుకుంది. దానిని ఫీల్డర్ క్యాచ్ గా ఎంపీలు చేస్తే .. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు.
4. బ్యాటర్ బంతినో కొత్త ఒక పరుగు తీసిన తర్వాత దానిని క్యాచ్ పాడుతారు. కానీ అది నో బల్ అవుతుంది. అప్పుడు మీరు ఎన్ని పరుగులను స్తారు? తర్వాతి బంతిని ఎవరు ఎదుర్కొంటారు?
5. బౌలర్ బంతిని వేస్తున్నప్పుడు… అతని ప్యాంటు వెనుక భాగంలో ఉన్న టవల్‌ను పడేసుకున్నాడు. కానీ బ్యాటర్ ఔట్ అవుతాడు. అప్పుడు ఏం చేయాలి..?
6. గ్రౌండ్ లో అంపైర్ దేనికి సిగ్నల్ ఇవ్వడు..?
7.బ్యాటర్ కొట్టిన బంతిని ఫీల్డర్ తన క్యాప్‌తో అంపితే అంపైర్ ఏమి చేస్తాడు?
ఇవి కూడా చదవండి :