Home » ఆమె కాలి గొర్లకే లక్షలు డిమాండ్.. ఎందుకో తెలుసా..!!

ఆమె కాలి గొర్లకే లక్షలు డిమాండ్.. ఎందుకో తెలుసా..!!

Ad

ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఇష్టాయిష్టాలు ఉంటాయి. వారి ఆలోచన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కాదు. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఎవరి ఇష్టం వారిది. అయితే ఈ కాలి గొర్లను కొనుగోలు చేసిన వ్యక్తికి కూడా ఇలాంటి ఆలోచనతోనే ఆ పని చేశాడు.. ఇంతకీ ఆయన ఎవరి కాలి గోర్లు కొన్నాడు.. ఏంటో చూద్దాం.!! ఇంగ్లాండ్ మాంచెస్టర్ కి చెందినటువంటి 28 సంవత్సరాల బ్యూటీ కాలి గోళ్లను ఒక వ్యక్తి కొనడానికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ మోడల్ అలెక్సిస్ ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొంది.. అయితే తన కాలి గోళ్ల ఫోటోలు పంపిస్తే లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ వచ్చింది.. ఇంకేముంది ఇంతకంటే మంచి ఆఫర్ ఏముంటుందని ఆమె భావించి.. హై క్వాలిటీ కెమెరా తో తన గొర్ల ఫోటోలు తీసుకొని వాటిని అమ్ముకుంది. ఒకప్పుడు వెయిట్రాస్ గా పనిచేసిన ఆమె ఒక అడల్ట్ సైట్ కు సభ్యురాలు.. ఇదే కాకుండా ఆమెలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆమె ఒక ట్రాన్స్జెండర్ కూడా.. అబ్బాయి నుంచి అమ్మాయిలా మారిపోయింది.

Advertisement

Advertisement

ఒక పత్రిక రిపోర్టు ప్రకారం ఇంగ్లాండు లోని మాంచెస్టర్ కి చెందినటువంటి 28 సంవత్సరాల యువతి ఒక వ్యక్తి మెసేజ్ ద్వారా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట దీన్ని తేలికగా కామెడీగా తీసుకున్న ఆమె తర్వాత అతను సీరియస్గానే అడిగినట్లు తెలుసుకుంది. దీంతో రకరకాల యాంగిల్స్ లో తన గొర్ల ఫోటోలను పంపింది. దీంతో ఆ వ్యక్తి ఆమెకు 9.5 లక్షలు రూపాయలు పంపించాడు. ఆ గొర్లను కొన్న అలెక్స్ ఒక చిన్న నగల పెట్టెలో దాన్ని పెట్టి అలంకరించాలని తెలిపింది.

Visitors Are Also Reading