నేరేడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ చాలా మందికి నేరేడు వల్ల కలిగే లాభాలు తెలీదు. నేరేడు ని తీసుకోవడం వలన ఎన్నో లాభాలను పొందవచ్చు చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యానికి నేరేడు పండ్లు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎన్నో రకాల సమస్యల్ని దూరం చేస్తాయి నేరేడు పండ్లు. నేరేడు పండ్లు లో జింక్, విటమిన్ సి ఆస్తమా లక్షణాలని తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధుని అడ్డుకుంటాయి కూడా. విషవాయువులు, విష కాలుష్యం కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులని, శ్వాస నాళాలని శుభ్రం చేయగలవు నేరేడు పండ్లు.
Advertisement
Advertisement
నేరేడులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. నేరేడు పండ్లు లో ఐరన్, మెగ్నీషియంతో పాటుగా క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా నేరేడుపండ్లలో ఉంటాయి. నేరేడుపండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్లో ఉంచుతుంది. అధిక మూత్ర విసర్జన అధిక దాహం వంటి డయాబెటిస్ లక్షణాలని కంట్రోల్ చేస్తుంది నేరేడు. నేరేడు పండ్లను పంచదార వేసి ఉడికించుకుని నిలువ చేసుకోవచ్చు. అలానే గింజల్ని పొడి కింద చేసుకుని కూడా తీసుకోవచ్చు.
Also read:
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి
- బిగ్ బాస్ 7లో షకీలా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- బిగ్ బాస్ లో ఈ సీరియల్ హీరోయిన్ ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదా ?