ఒకప్పుడు తెలుగు తమిళ ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాలు తీసి ఒకేసారి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అబ్బాస్. ఆయన ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారో అంతే స్పీడుగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ముఖ్యంగా అబ్బాస్ సినీ కెరియర్ లో ప్రేమదేశం మూవీ ఎంతో క్రేజ్ తీసుకువచ్చిందని చెప్పవచ్చు. అప్పట్లో లవర్ బాయ్ గా పేరుపొందిన అబ్బాస్ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవారు.
Advertisement
also read:రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు ప్రముఖ వ్యాపారవేత్త.. ఎవరంటే..?
Advertisement
అయితే ఈ విధమైన గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్ నటనకు దూరమయ్యారు. మరి ప్రస్తుతం అబ్బాస్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది? ఆయన భార్యా పిల్లలు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. అబ్బాస్ వైఫ్ కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే.ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసిందట.. ఆమె పేరు ఇరుము అలీ. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నాళ్లు హీరోయిన్ గా నటించింది. పెళ్లి తర్వాత అబ్బాస్ తో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడిపోయారు. అయితే అబ్బాస్ కూతురు పేరు ఏమిరా అలీ ..
అయితే తాజాగా అబ్బాస్ కూతురు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫోటోలు చూసినవారు ఈమె అబ్బాస్ కూతురా అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఆమె ఫోటోలు చూస్తే ప్రస్తుతం ఉన్న ఏ హీరోయిన్ కూడా ఆమె ముందు నిలవలేరు అని చెప్పవచ్చు.. అలాంటి ఏమిరా ఆలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
also read:చలికాలంలో ఎసిడిటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఫుడ్స్‌ను కాస్త దూరం పెట్టండి..!