Home » విరాట్ కోహ్లీ ఇంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశారా ?

విరాట్ కోహ్లీ ఇంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశారా ?

by Anji
Ad

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ జంట గురించి దేశంలోనే టాప్ సెలబ్రిటి జంటల్లో ఒకరిగా చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లి చేసుకునే కంటే ముందే ఈ ఐదుగురు స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేశారట. వారు ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

సారా జేన్ డయాస్ :

సారా జేన్ డయాస్ మిస్ ఇండియా 2007, విరాట్ కోహ్లీ అండర్-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అయిన తరువాత ఆమెతో డేటింగ్ చేశాడని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. 

తమన్నా భాటియా : 

సౌత్ ఇండియన్ బ్యూటీ క్విన్ తమన్నా భాటియా విరాట్ కోహ్లీతో కలిసి ఓ మొబైల్ వాణిజ్య ప్రకటనలో నటించిన తరువాత ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపించాయి. కొందరూ వారిని కలిసి చూడాలని కోరుకున్నారు కానీ అది జరుగలేదు. 

సంజ్జనా గల్రానీ : 

Advertisement

దక్షిణాది నటి. మోడల్ సంజ్జనా గల్రానీ మాజీ ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లో చేరినప్పుడు  క్రికెటర్ కోహ్లీతో ప్రేమలో పడింది. విజయ్ మాల్యా పార్టీలో కోహ్లీని సంజన కలిసిందని చెప్పుకొచ్చారు. 

ఇజాబెల్లె లైట్ :

విరాట్ కోహ్లీ, ఇజాబెల్లె లైట్ చాలా ఏళ్లుగా ఒకరితో ఒకరు రిలేషన్ షిప్ లో ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. వీరిద్దరూ 2012 నుంచి 2014 వరకు ఒకరికొకరు డేటింగ్ లో ఉన్నారు. ఇజాబెల్లె ఓ ఇంటర్వ్యూలో గతంలో కోహ్లీతో తన సంబంధాన్నికూడా దృవీకరించారు. 

సాక్షి అగర్వాల్ :

విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నప్పుడు అతనితో అనుబంధం ఉన్న మొదటి అమ్మాయి సాక్షి అగర్వాల్ తమిళ నటి చాలా కాలం పాటు క్రికెటర్ డేటింగ్ చేసి వివిధ కారణాల వల్ల వీరు విడిపోయారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“విరూపాక్ష” సినిమాలో “హీరోయిన్ తల్లి”గా నటించిన నటి ఎవరో తెలుసా…?

విరూపాక్ష మూవీలో విలన్ ని మార్చేసిన సుకుమార్.. ఆమెకు ఛాన్స్ మిస్..!

Visitors Are Also Reading