Home » నాగచైతన్య సమంత విషయంలో అమల ఇంత పని చేసిందా..ఆమె వల్లే విడాకులా..?

నాగచైతన్య సమంత విషయంలో అమల ఇంత పని చేసిందా..ఆమె వల్లే విడాకులా..?

by Sravanthi
Ad

అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకుల విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వారిపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. అయితే వీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయం మాత్రం ఇప్పటి వరకు వారు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో వారిపై వివిధ రకాల వార్తలు చెక్కర్లు కొడతాయి. ఈ మధ్య కాలంలో మాత్రం వారి విడాకులకు కారణం నాగార్జున భార్య అమల అని సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో అబద్ధమెంతో తెలియదు కానీ ఈ విషయం ట్రేండింగ్ గా మారింది.. మరి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం..?

అక్కినేని నాగార్జున తన మొదటి భార్య లక్ష్మితో కొన్ని వివాదాల వల్ల విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో ఆయన అమలతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే లక్ష్మి కి విడాకులు ఇచ్చే సమయానికి ముందే నాగచైతన్య పుట్టారు. కానీ నాగార్జున ఎప్పుడూ కూడా నాగచైతన్యను దూరం పెట్టలేదు. తను ఎప్పుడూ అండదండగా ఉంటూ తన కెరియర్ కు అన్ని విధాల సహకరించుకుంటూ వస్తున్నాడు. కానీ అమల మాత్రం నాగచైతన్య విషయంలో కాస్త మొండి వైఖరి చూపిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అఖిల్ మీద ఉన్న ప్రేమ నాగచైతన్య మీద లేదనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

 

ఏ విషయంలోనైనా అఖిల్ కు ముందుగా ఫెవర్ చేసిన తర్వాత నాగచైతన్య వైపు చూస్తుందని అంటుంటారు. నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్న తర్వాత అమలు నుంచి కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయట. ఆ టార్చర్ తట్టుకోలేక చైతన్యకు సమంత విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరు విడిపోవడానికి కారణం అమల అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అఖిల్ ఎంగేజ్మెంట్ రద్దయింది కాబట్టి ఆయనకు తొందరగా పెళ్లి చేయాలని అమల చూస్తోందట. కానీ చైతన్య విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సమంత,నాగ చైతన్య నోరువిప్పి వారి విడాకుల విషయాన్ని చెప్పేదాకా ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి.

also read:

Visitors Are Also Reading