Home » హరికృష్ణ వల్లే jr: ఎన్టీఆర్ ఆస్కార్ లెవెల్ కి వెళ్లారా..?

హరికృష్ణ వల్లే jr: ఎన్టీఆర్ ఆస్కార్ లెవెల్ కి వెళ్లారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి గౌరవ, మర్యాదలు ఉంటాయో మనందరికీ తెలుసు. ఇంతగా నందమూరి ఫ్యామిలీని గుర్తించడానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఆయనకి ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేదు. అయినా కష్టపడి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

also read:సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను… నాటు నాటు నాకు నచ్చలేదు – కీరవాణి తండ్రి

Advertisement

ఇంతకీ అది ఏంటయ్యా అంటే ఆరోజు హరికృష్ణ చేసిన పని వల్లే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు అందుకునే లెవెల్ కి వెళ్లారని ఒక వార్త వినిపిస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో కెరియర్ ఇబ్బందుల్లో పడేసుకున్నారు. అంతేకాకుండా ఇంకో రెండు మూడు ఫ్లాప్స్ వస్తే కనీసం అవకాశాలు కూడా ఉండేవి కావట.

Advertisement

also read:జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

ఈ టైంలోనే హరికృష్ణ తన కొడుకు కెరియర్ నాశనం అవ్వకుండా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ జాతకాన్ని ప్రముఖ జ్యోతిష్యుడికి చూపిస్తే జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి అని చెప్పడంతో దానికి సంబంధించిన పరిహారాలు చేయించారట. ఇక ఈ పరిహారం ఎప్పుడైతే చేయించారో అప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ వరుస సక్సెస్ లు అందుకుంటూ ముందుకు వెళ్తు వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఆస్కార్లు స్థాయికి జూనియర్ ఎన్టీఆర్ ఎదిగారంటే ఈరోజు హరికృష్ణ చేసిన యజ్ఞ ఫలితాలే అంటూ నేటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

also read:తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్… ఆన్లైన్ లో హాల్ టికెట్లు…!

Visitors Are Also Reading