Home » పవన్ కోసం మళ్ళీ సెట్ వేయిస్తున్న క్రిష్..!

పవన్ కోసం మళ్ళీ సెట్ వేయిస్తున్న క్రిష్..!

by Azhar
Ad

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పాలి. అయితే మన టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ అనేది ఎప్పుడో ప్రారంభం అయ్యిన ఇప్పటివరకు పవన్ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా విడుదల చేయలేదు. కానీ ఇప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమాలో అయితే నటిస్తున్నాడు పవన్. అదే హరి హర వీరమల్లు. దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు అనేది తెలిసిందే.

Advertisement

అయితే ఈ సినిమా అనేది పవన్ మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వస్తున్న మూడవ సినిమా మాత్రమే. ఎందుకంటే పవన్ రాజకీయాల వల్ల సినిమాల నుండి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ రాజకీయాలను పూర్తిగా వదిలేయలేదు. అందుకే సినిమాలకు ఎక్కువ డేట్స్ అనేవి ఇవ్వలేకపోతున్నాడు. అందుకే ఎప్పుడో ప్రారంభమైన ఈ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా ఇంకా ముగియలేదు.

Advertisement

అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ ఆగిపోయిన హరి హర వీరమల్లు సినిమా కోసం 20 రోజులు కేటాయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ 20 రోజులో ఈ సినిమా షూటింగ్ అనేది పూర్తి కాబోతున్నట్లు సమాచారం. కానీ ఈ షెడ్యూల్ కు గ్యాప్ బాగా రావడంతో నిర్మాతలు మళ్ళీ సెట్ అనేది వేయాల్సి వస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కు ఇబ్బంది కాకూడదు అని రామోజీ ఫిలిం సిటీ అలాగే రామానాయుడు స్టూడియోలోనే ఈ సెట్స్ వేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ సెంచరీ చేయాలంటున్న పాక్ వైస్ కెప్టెన్..!

పాకిస్థాన్ పై కోహ్లీ సాధించిన ఘతన మీకు తెలుసా..?

Visitors Are Also Reading