టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హార్థిక్ పాండ్యా విడాకులు వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యా భార్య నటాషా అతనికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఆమె మోడల్, హీరోయిన్. హార్దిక్ పాండ్యా 2020లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు డేటింగ్ చేసి వీళ్ళిద్దరూ పెళ్ళికి ముందే కమిట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా నటాషా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతోంది అని వార్త వచ్చింది.
Advertisement
ఇక పెళ్లి తర్వాత ఈ జంట తర్వాత జీవితాన్ని బానే ఎంజాయ్ చేశారు ఇటీవల వీరు కాపురంలో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. హార్థిక్ పాండ్యా నటాషాల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వీళ్ళు ప్రస్తుతం విడిగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని అంతా భావించారు. నటాషా ఈ విషయంపై స్పదించి ఒకరు రోడ్డున పడబోతున్నారు అనే క్యాప్షన్ తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫోటో షేర్ చేసింది.
Advertisement
హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి పోస్ట్ చేస్తుందని రచ్చ మొదలైంది పైగా ఆమె ఇంటిపేరును కూడా తొలగించింది. హార్దిక్ పాండ్యా కి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ నాతోనే ఉంటున్నారని అన్ని ఖాతాలకు భాగస్వామిగా ఆమె అని, తన ఆస్తిలో 50% హక్కు తల్లికి చెందుతుందని హార్దిక్ చెప్పారు. ఏం కొన్నా కూడా సమాన వాటా అమ్మకు ఉందని చెప్పారు నాపై నాకు నమ్మకం లేదు 50% ఆస్తి ఎవరికీ ఇవ్వను 50 శాతం ఆస్తి నాకు చాలా పెద్దదని ఈ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!