Home » భవిష్యత్ కెప్టెన్ గా గిల్..!

భవిష్యత్ కెప్టెన్ గా గిల్..!

by Azhar
Ad

భారత జట్టులో ఇప్పుడు ర్ యువ ఆటగాడి గురించి అయిన ఎక్కువ చర్చ అనేది జరుగుతుంది అంటే అది శుభ్‌‌మన్ గిల్‌ గురించి అనే చెప్పాలి. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గిల్.. ఆ జట్టు టైటిల్ సాధించడంలో తనవంతు పాత్ర అనేది పోషించాడు. అయితే ఈ ఐపీఎల్ ముందు ఐపీఎల్ లో కూడా గిల్ పర్వాలేదు అనిపించినా తడిని కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేసింది బీసీసీఐ.

Advertisement

కానీ తాజాగా టీం ఇండియా వెళ్లిన వెస్టిండీస్ పర్యటన అలాగే జింబాంబ్వే పర్యటనలో గిల్ కు వన్డే జట్టులో చోటు అనేది కల్పించింది. అయితే విండీస్ లో బ్యాట్ థ్ రాణించిన గిల్.. జింబాంబ్వే పర్యటనలో అదరగొట్టాడు. ఆ జట్టుతో జరిగిన చివరి వన్డేలో 130 పరుగులు చేసి తన మొదటి సెంచరీ అనేది అందుకున్నాడు. దాంతో గిల్ పై ప్రశంసల వర్షం మొదలయ్యింది.

Advertisement

ఇక తాజాగా శుభ్‌‌మన్ గిల్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ప్రశంసలు కురిపించాడు. గిల్ యొక్క షాట్ సెలక్షన్ అయితే అద్భుతంగా ఉంది. అతని బ్యాటింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను గుర్తుకు చేస్తుంది. ఇక గిల్ ను చూస్తుంటే టీం ఇండియాకు భవిష్యత్ లో కెప్టెన్ గా చేసే లక్షణాలు ఉన్నాయి అని అన్నాడు. అయితే ఈ మధ్యే బీసీసీఐ కూడా న్యూజిలాండ్ వెళ్తున్న ఇండియా ఏ జట్టుకు గిల్ ను కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఇండియా జట్టును తాకిన కరోనా..!

కోహ్లీపై ఇప్పుడు అంచనాలు లేవు.. ఇదే సరైన సమయం..!

Visitors Are Also Reading