Home » Google Top Search Heroines :ఇప్పటికీ ఆమెదే పై చేయి.. టాప్ సెర్చ్ హీరోయిన్ ఎవరంటే ?

Google Top Search Heroines :ఇప్పటికీ ఆమెదే పై చేయి.. టాప్ సెర్చ్ హీరోయిన్ ఎవరంటే ?

by Bunty
Ad

ప్రతి సంవత్సరం మన ఇండస్ట్రీలో కొత్త సినిమాలు చాలానే వస్తాయి. కొత్త సినిమాలతో పాటు కొత్త ఆర్టిస్టులు కూడా చాలామంది వెండి తెరపై మెరుస్తారు. ఇక మన టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం చాలా మంది కొత్త హీరోయిన్స్ వస్తారు. దేశంలో ఎక్కడ ఉన్న అందం, టాలెంట్ ఉంటే మన తెలుగులో ఎంట్రీ ఖాయం. అలా చాలామంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే హిట్ అవుతారు. ఇదంతా పక్కకు పెడితే,

Advertisement

2022 ఏడాది ముగిసిపోతుంది. 2022 ఏడాదికి గుడ్ బై చెప్పి 2023 ను కొత్తగా స్వాగతం పలుకబోతున్నాం. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన విశేషాలు, రికార్డులు వంటివి నెట్టెంట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్న 2022 ఏడాది ముగిసిపోతుంది. 2022 ఏడాదికి గుడ్ బై చెప్పి 2023 ను కొత్తగా స్వాగతం పలకబోతున్నాం. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన విశేషాలు, రికార్డులు వంటివి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

# కాజల్ అగర్వాల్

ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన నటీమణుల్లో ఈమె టాప్ లో ఉండడం గమనార్హం. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఈమె ఆచార్య నుండి తొలగడం, పెళ్లి చేసుకోవడం, మదర్ కావడం వంటి వాటి వల్ల ఈమె ఫేమస్ అయ్యింది.

# సమంత

సమంత ఫ్యామిలీ, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే కాకుండా పుష్ప ఐటెం సాంగ్ వల్ల కూడా పాపులర్ అయింది. దీంతో ఈమె టాప్ టు మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీగా నిలిచింది.

# రష్మిక మందన్న

ఈమె పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని పాన్ ఇండియా వ్యాప్తంగా క్రెజ్ తెచ్చుకుంది. దీంతో ఈమెకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వరిస్తున్నాయి.

Advertisement

# తమన్నా

ఈమె కూడా సోషల్ మీడియా వేదికగా స్పీడ్ గా యాక్టివ్ గా ఉండడంతో 4వ స్థానంలో నిలిచింది.

# నయనతార

ఈమె లేడీ సూపర్ స్టార్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఈమె పెళ్లితో ఈ ఏడాది ట్రెండ్ అయ్యింది.

# అనుష్క శెట్టి

ఈమె బాహుబలి సినిమా తర్వాత మరో సినిమా చేయకపోయినా టాప్ 6 లో నిలవడం ఈమె క్రేజ్ కు నిదర్శనం అనే చెప్పాలి.

# పూజ హెగ్డే

ఈమె ఈమధ్య వరుస సినిమాలు చేస్తున్నా కూడా ఈమె స్థానం పడిపోవడం గమనార్హం అనే చెప్పాలి. ఈమె నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయిన టాప్ 7 లో నిలవలేకపోయింది.

keerthy suresh

# కీర్తి సురేష్

ఈమెకు మంచి నటిగా గుర్తింపు ఉంది. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ ఏడాది సర్కార్ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఈ లిస్టులో టాప్ 8లో నిలిచింది.

# సాయి పల్లవి

ఫిదా సినిమాతో ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆల్ రౌండర్ అని చెప్పాలి. ఈ ఏడాది ఈ లిస్టులో టాప్ 9 లో నిలిచింది.

# రకుల్ ప్రీత్ సింగ్

ఈమె గూగుల్ సెర్చ్ లో టాప్ 10 లో నిలిచింది. ఇలా సౌత్ భామలు తమ స్థానాలను కైవసం చేసుకున్నారు.

READ ALSO : పవన్‌ కళ్యాణ్‌ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?

Visitors Are Also Reading