Home » అంగారక యోగంతో ఈ 7 రాశుల వారికి అదృష్టం.. ఆ తేదీ వరకే..!

అంగారక యోగంతో ఈ 7 రాశుల వారికి అదృష్టం.. ఆ తేదీ వరకే..!

by Anji
Ad

అంగార‌క యోగం రాహువు, కుజుడు క‌ల‌యిక‌తో ఏర్ప‌డింది. అంగార‌క యోగాన్ని అశుభ‌క‌ర‌మైనదిగా ప‌రిగ‌ణిస్తారు. జూన్ 27 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు రాహు, కుజుడు క‌ల‌యిక మేష‌రాశిలో ఉంటుంది. ఈ క‌ల‌యిక వ‌ల్ల చాలా మంది రాశుల వారికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. కొన్ని రాశుల వారు న‌ష్ట‌పోవచ్చు. అంగార‌క యోగం వ‌ల్ల ఏ రాశి వారికి లాభం. ఏ రాశుల వారికి న‌ష్ట‌మో తెలుసుకోండి.


మేష‌రాశి : 

Advertisement

వీరికి ఈ కాలంలో గౌర‌వం పెరుగుతుంది. ఆత్మ‌విశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీరు ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

మిథున‌రాశి :

 

ఈ కాలంల మీ ప్ర‌తిష్ట పెరుగుతుంది. ఉద్యోగంలో ప్ర‌మోష‌న్‌లో అవ‌కాశం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.

క‌ర్కాట‌క రాశి : 

 

క‌ర్కాట‌క రాశి వారు త‌మ ఉద్యోగంలో విజ‌యం సాధించ‌గ‌ల‌రు. వ్యాపారంలో పురోగ‌తి ఉంటుంది. మీరు మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌పై ఆస‌క్తి చూపుతారు. విద్యార్థుల‌కు మంచి స‌మ‌యం.

Advertisement

సింహ‌రాశి :


సింహ‌రాశి వారికి గౌర‌వం పెరుగుతుంది. ధార్మిక ప్ర‌యాణాల‌కు యోగాలు క‌లుగుతాయి. ఈ కాలంలో మీ కెరీర్‌లో ప్ర‌మోష‌న్ పొంద‌డానికి బ‌ల‌మైన అవ‌కాశాలున్నాయి.

తుల‌రాశి : 

తుల‌రాశి వారికి ఈ కాలంలో లాభం క‌లుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి :

వృశ్చిక‌రాశి వారికి శ‌త్రువుల‌పై విజ‌యం ల‌భిస్తుంది. ఉద్యోగంలో లాభాలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. మీరు పాత వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు.

ధ‌న‌స్సు రాశి : 

ధ‌న‌స్సు రాశి వారు కాలంలో ఆక‌స్మిక ధ‌న‌లాభాల‌ను పొంద‌వ‌చ్చు. భ‌వ‌నం లేదా కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది.

Also Read : 

ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ నూత‌న రికార్డు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

ఎన్టీరామారావు ఇంటితో బాబాయ్ హోటల్ కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading