రామాయణం గురించి తెలుసా అంటే ఎవరైనా కూడా తెలుసు అని చెప్తారు. దానికి కారణం ఇప్పటి వరకు రామాయణం పై ఎన్నో సినిమాలు వచ్చాయి.
Advertisement
ప్రతి సినిమాలోనూ రావణుడు సీతను అపహరించి తీసుకుని వెళ్లడం ఆమె ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలి అనుకోవడం చూపించారు. అంతేగాకుండా ఎప్పుడూ రావణుడు సీతను బలవంతం చేయడు. ఈ క్రమంలోనే రాముడు వచ్చి వానర సైన్యం తో రావణున్ని అంతం చేసి సీతను తీసుకెళ్తాడు. మొత్తానికి రావణుడు రామాయణం లో విలన్ అయినప్పటికీ ఆయనకు కూడా కొన్ని మంచి కోరికలు ఉండేవట. ఆ కోరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1) మద్యంను చాలామంది ఇష్టపడతారు. కాబట్టి మద్యం కు ఎలాంటి వాసన లేకుంటే బాగుండేది అని రావణుడు భావించారట.
Advertisement
2) మనిషిలో రక్తానికి ఎలాంటి రంగు లేకుండా ఉండి ఉంటే బాగుండేదని… అదేవిధంగా మనుషులంతా ఒకే రంగులో ఉంటే అందరూ సమానమన్న భావన ఉండేదని కోరుకునే వారట.
3) పంటలు పండకుండా రైతులు నష్ట పోయినపుడు ఇంద్రుడికి పూజలు చేసి కోరిన వెంటనే వర్షం పడేలా ఉంటే బాగుండేదని కోరుకునేవారట.
4) భూమికి స్వర్గానికీ నిచ్చెన వేస్తే బాగుండేదని అలా ఉంటే మనుషులు స్వర్గానికి నడిచి వెళ్లే వారిని రావణుడు కోరుకునేవడట.
5) తన దేహం పూర్తిగా బంగారు వాసన రావాలని రావణుడు కోరుకునే వాడట.
6) తండ్రి బతికున్నంత వరకు ఏ కుమారుడు కూడా మరణించకూడదని రావణుడు కోరుకునేవారట.
Also read : ఇండస్ట్రీ అంటే ఇద్దరు హీరోలు కాదు..మెగాస్టార్ కామెంట్ల తర్వాత మోహన్ బాబు బహిరంగ లేఖ…!